Telugu

ఓవల్ ఫేస్‌ ఉన్నవారికి ఈ హెయిర్ స్టైల్స్ అదుర్స్

Telugu

లూజ్ స్టైల్ ఫ్రెంచ్ బ్రెయిడ్

ఓవల్ ఫేస్‌పై లూజ్ ఫ్రెంచ్ బ్రెయిడ్ చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఇది ముఖానికి కొద్దిగా లిఫ్ట్ ఇచ్చి, చీక్‌బోన్స్‌ను హైలైట్ చేస్తుంది. వేసవికి ఇది బెస్ట్ హెయిర్‌స్టైల్.
Image credits: khushi_hairstylist0 Instagram
Telugu

వేణీ జ్యువెలరీ ఇండియన్ బ్రెయిడ్

సంప్రదాయ దుస్తులతో వేణీ జ్యువెలరీ ఇండియన్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ జడ ఓవల్ ఫేస్‌కు చాలా గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది. 

Image credits: rubans.in
Telugu

స్పైరల్ ఫ్లవర్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్

మీరు సోబర్ లుక్ కోరుకుంటే, సింపుల్ ఇండియన్ బ్రెయిడ్‌తో పాటు ఈ స్పైరల్ ఫ్లవర్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్‌ను ప్రయత్నించవచ్చు. ఇది స్టైలిష్ లుక్‌ ఇస్తుంది.

Image credits: Asianet News
Telugu

బోహో ఫిష్‌టెయిల్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్

సాఫ్ట్, ఫెమినిన్ లుక్ కావాలంటే ఇలాంటి బోహో ఫిష్‌టెయిల్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్‌ను ఎంచుకోవచ్చు.

Image credits: Gemini AI
Telugu

క్రౌన్ బ్రెయిడ్ మెస్సీ లాంగ్ హెయిర్‌స్టైల్

క్రౌన్ బ్రెయిడ్ ముఖ అందాన్ని పెంచుతుంది. నుదుటి భాగాన్ని కవర్ చేస్తుంది. ముఖ్యంగా ఓవల్ ఫేస్ ఉన్నవారికి ఈ ఫ్లవర్ హెయిర్‌స్టైల్ ఎలిగెంట్‌ లుక్ ఇస్తుంది.

Image credits: gemini
Telugu

సైడ్ డచ్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్

సైడ్ డచ్ బ్రెయిడ్ ప్రస్తుతం హై-ట్రెండింగ్‌లో ఉన్న స్టైల్. ఇది జుట్టును కుదుళ్ల నుంచి గట్టిగా పట్టుకుంటుంది. ఈ హెయిర్‌స్టైల్ ఓవల్ ఫేస్‌ను బ్యాలెన్స్‌డ్‌గా, షార్ప్‌గా చూపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

హాఫ్ బ్రెయిడ్ టై-అప్ హెయిర్‌స్టైల్

హాఫ్ బ్రెయిడ్ టై-అప్ హెయిర్‌స్టైల్‌ మీ ముఖాన్ని హైలైట్ చేస్తుంది. ముందు భాగంలో జడ అల్లి, వెనుకవైపు లేయర్ స్టైల్‌లో దీన్ని సెట్ చేసుకోవాలి.

Image credits: Pinterest
Telugu

మోడ్రన్ బబుల్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్

ఈ బ్రెయిడ్ స్టైల్ ఓవల్ ఫేస్ వారికి అత్యంత పాలిష్డ్ ఆప్షన్. మధ్యలో పాపిడి తీసి, వెనుకవైపులో పోనీటెయిల్ వేసుకొని.. ఆ తర్వాత బబుల్ హెయిర్‌స్టైల్ వేసుకోవాలి. 

Image credits: Pinterest

Baby Bracelets: చిన్నారుల కోసం క్యూట్ బ్రేస్లెట్స్.. చూసేయండి

Gold Bracelets: ట్రెండీ డిజైన్‍లో కఫ్ బ్రేస్‌లెట్స్.. చూడకపోతే ఎలా?

Gold Chain: 8 గ్రాముల్లో అదిరిపోయే చైన్ డిజైన్లు.. చూస్తే ఫిదా అవుతారు

Beaded Gold Ring: 1 గ్రాము గోల్డ్‌లో అదిరిపోయే పూసల ఉంగరాలు.. ఇవిగో