Telugu

8 గ్రాముల్లో అదిరిపోయే చైన్ డిజైన్లు.. చూస్తే ఫిదా అవుతారు

Telugu

సింగపూర్ చైన్ డిజైన్

ప్రస్తుతం ట్విస్టెడ్ డిజైన్ చైన్లు ట్రెండింగ్‍లో ఉన్నాయి. లైట్ వెయిట్‍లో గోల్డ్ చైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ లుక్ సింగపూర్ చైన్

ఫ్లోరల్ లుక్ సింగపూర్ చైన్‌లో ఇంటిగ్రేటెడ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇలాంటి డిజైన్ ఉన్న చైన్‌లను ఇంట్లో రోజూ వేసుకోవచ్చు లేదా ఆఫీసుకు కూడా ధరించవచ్చు.

Image credits: gemini ai
Telugu

బో డిజైన్ డబుల్ లేయర్ చైన్

బో డిజైన్ పెండెంట్ తో ఉన్న చైన్లు చూడటానికి హెవీగా కనిపిస్తాయి, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. 8 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: gemini ai
Telugu

హార్ట్ షేప్ పెండెంట్ చైన్

ట్విస్టెడ్ సింగపూర్ చైన్‌లో డబుల్ లేయర్ హార్ట్ పెండెంట్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల చైన్ అందం రెట్టింపు అవుతుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ పెండెంట్ సింగపూర్ చైన్

ఫ్లోరల్ పెండెంట్ సింగపూర్ చైన్ ఎత్నిక్ లుక్‌ ఇస్తుంది. ఇందులో పెద్ద లేదా చిన్న ఫ్లవర్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

సింగిల్ ఇంటిగ్రేటెడ్ పెండెంట్ చైన్

ఈ డిజైన్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.

Image credits: gemini ai

Beaded Gold Ring: 1 గ్రాము గోల్డ్‌లో అదిరిపోయే పూసల ఉంగరాలు.. ఇవిగో

Diamond Blackbeads: డైమండ్ లాకెట్ తో క్యూట్ నల్లపూసల గొలుసు

Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? ఈ 6 గింజలు మీ డైట్‌లో చేర్చుకోండి

Gold Pendant:రెండు గ్రాముల్లో గోల్డ్ లాకెట్. నల్లపూసలకు రెట్టింపు అందం