Telugu

చిన్నారుల కోసం క్యూట్ బ్రేస్లెట్స్.. చూసేయండి

Telugu

AD స్టోన్ బేబీ బ్రేస్లెట్

బంగారం, నల్లపూసల వర్క్ తో ఉన్న ఈ బేబీ బ్రేస్లెట్ చాలా చంకీగా, క్యూట్‌గా ఉంటుంది. 2 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లల వరకు ఇది బాగుంటుంది. 

Image credits: instagram\pinterest
Telugu

స్వస్తిక్ లాకెట్ బేబీ బ్రేస్లెట్

నల్లపూసల మధ్యలో స్వస్తిక్ లాకెట్ ఉన్న బేబీ బ్రేస్లెట్ అందంగా ఉంటుంది. తక్కువ వెయిట్ లో వస్తుంది. 

Image credits: instagram\pinterest
Telugu

చార్మ్ స్టార్ బ్లాక్ బీడ్ బ్రేస్‌లెట్

కేవలం 2 గ్రాముల బంగారంతో, నల్లపూసల కాంబినేషన్‌లో వచ్చే ఈ బ్రేస్‌లెట్ చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది. 

Image credits: instagram\pinterest
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ బ్రేస్‌లెట్

హార్ట్ షేప్ గోల్డ్ బ్రేస్‌లెట్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

బో బేబీ బ్రేస్‌లెట్

బో డిజైన్ బేబీ బ్రేస్లెట్ క్యూట్ గా ఉంటుంది. 2-3 గ్రాముల బంగారంలో రెడీ అయిపోతుంది.

Image credits: instagram\pinterest

Gold Bracelets: ట్రెండీ డిజైన్‍లో కఫ్ బ్రేస్‌లెట్స్.. చూడకపోతే ఎలా?

Gold Chain: 8 గ్రాముల్లో అదిరిపోయే చైన్ డిజైన్లు.. చూస్తే ఫిదా అవుతారు

Beaded Gold Ring: 1 గ్రాము గోల్డ్‌లో అదిరిపోయే పూసల ఉంగరాలు.. ఇవిగో

Diamond Blackbeads: డైమండ్ లాకెట్ తో క్యూట్ నల్లపూసల గొలుసు