లైట్ వెయిట్ చైన్ చిన్నపిల్లలకు సూపర్ గా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది. కూతురికి గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్.
1-2 గ్రాముల్లో చెవిపోగులు తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి స్టడ్స్ మంచి ఎంపిక. ఇవి పిల్లలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.
ముక్కుపుడక అతి తక్కువ బడ్జెట్ లో వస్తుంది. మీ గారాలపట్టి కోసం ఇలాంటి ప్రెస్సింగ్ ముక్కుపుడక తీసుకోవచ్చు.
హార్ట్ షేప్ బంగారు ఉంగరం ఒక్క గ్రాములో కూడా తీసుకోవచ్చు. మీ చిన్నారి చిన్ని వేళ్లకు ఈ రింగ్ సూపర్ గా ఉంటుంది.
ఈ గోల్డ్ బ్రేస్లెట్స్ 3 నుంచి 4 గ్రాముల్లో తయారవుతాయి. పిల్లలకు చేతులకు చాలా బాగుంటాయి.
బడ్జెట్ ధరలో భార్యకు మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఇవిగో బెస్ట్ ఐడియాస్!
అదిరిపోయే డిజైన్లలో వెండి చైన్.. తక్కువ ధరలోనే!
ఈ బ్లౌజ్ డిజైన్స్ సంక్రాంతి పండగకు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి
చలికాలంలో ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్స్ ఇవి