చుట్టూ మువ్వలతో ఉన్న ఈ పట్టీలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో వస్తాయి. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్.
ఫ్లోరల్ డిజైన్ లేదా హార్ట్ షేప్ పెండెంట్ తో ఉన్న వెండి చైన్.. అన్ని వయసుల వారికి చక్కగా సెట్ అవుతుంది. చాలా తక్కువ ధరలో తీసుకోవచ్చు.
వెండి కడియం, ఓపెన్ బ్రేస్‌లెట్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి స్టైలిష్ గా ఉంటాయి. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
వెండి స్టడ్స్ లేదా జుంకీలు తక్కువ ధరలో వస్తాయి. రోజూవారీ వాడకానికి మంచి ఎంపిక. అన్ని రకాల దుస్తులకు చక్కగా సరిపోతాయి.
అతి తక్కువ బడ్జెట్ లో మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వెండి మెట్టెలు మంచి ఎంపిక. ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ మెట్టెలు ఎవ్వరికైనా నచ్చుతాయి.
అదిరిపోయే డిజైన్లలో వెండి చైన్.. తక్కువ ధరలోనే!
ఈ బ్లౌజ్ డిజైన్స్ సంక్రాంతి పండగకు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి
చలికాలంలో ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్స్ ఇవి
సంక్రాంతి పండగకి ఈ డ్రెస్సులు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి