ప్లాస్టిక్ కవర్లను అస్సలు వాడకూడదు. ఎందుకంటే వీటిలో మైక్రోప్లాస్టిక్ ఉంటుంది. వేడి వేడి ఫుడ్ ను ప్లాస్టిక్ కవర్ లో పెడితే మైక్రోప్లాస్టిక్ ఫుడ్ లో కలిసిపోతుంది.
Image credits: Getty
Telugu
కట్టింగ్ బోర్డ్
ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డులను అస్సలు వాడకూడదు. ఎందుకంటే వీటిలో మైక్రోప్లాస్టిక్ ఉంటుంది.అందుకే వీటికి బదులుగా చెక్క బోర్డులు వాడండి.
Image credits: Getty
Telugu
డిస్పోజబుల్ ప్లాస్టిక్
ప్లాస్టిక్ పాత్రలు, చెంచాలను అస్సలు వాడకూడదు. ఇవి వేడి, పుల్లని ఆహారాల్లో సులువుగా కలిసిపోయి మన శరీరంలోకి వెళతాయి.
Image credits: Getty
Telugu
జాగ్రత్త
ప్లాస్టిక్ వాడకానికి బాగుంటుంది కానీ.. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే వీటికి బదులుగా గాజు, చెక్క పాత్రల్నే వాడండి.
Image credits: Getty
Telugu
ప్లాస్టిక్ కంటైనర్లు
ప్లాస్టిక్ కంటైనర్లు కూడా మంచివి కావు. ఎందుకంటే వీటిని కడుగుతున్నప్పుడు వాటిలో మైక్రోప్లాస్టిక్ రిలీజవుతుంది. ఇవి నీళ్లలో కలుస్తాయి.
Image credits: Getty
Telugu
స్పాంజ్
మనం గిన్నెలు తోమడానికి వాడే స్పాంజ్ లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉంటుంది. కాబట్టి వీటిని వాడకపోవడమే మంచిది.
Image credits: Getty
Telugu
నాన్‌స్టిక్ పాత్రలు
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట తొందరగా అవుతుంది. నూనె కూడా ఎక్కువగా పట్టదు. కానీ ఇవి దెబ్బతింటే మాత్రం వాటి నుంచి విషపదార్థాలు రిలీజ్ అవుతాయి.