Telugu

బంగారానికి ఏమాత్రం తీసిపోని వెండి చోకర్ డిజైన్స్.. ఇవిగో

Telugu

రింగ్ డిజైన్ చోకర్

మల్టీ లేయర్ చైన్, మధ్యలో రింగ్ డిజైన్ ఉన్న ఈ సిల్వర్ చోకర్ డీప్ నెక్ దుస్తులకు సూపర్ గా సెట్ అవుతుంది. తక్కువ ధరలో వస్తుంది. 

Image credits: instagram
Telugu

హార్ట్‌బీట్ లైఫ్‌లైన్ డిజైన్

కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఈ డిజైన్ చోకర్ చాలా బాగుంటుంది. ఎలాంటి దుస్తులకైనా చక్కగా సెట్ అవుతుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: instagram
Telugu

ఓపెన్ హార్ట్ పెండెంట్

సన్నని వెండి గొలుసు, హార్ట్ షేప్ పెండెంట్ తో ఉన్న ఈ వెండి చోకర్ డైలీవేర్, పార్టీ వేర్.. రెండింటికి బాగుంటుంది. 

Image credits: instagram
Telugu

డ్రాప్ డిజైన్ చోకర్

సన్నని వెండి గొలుసుకు చిన్న చిన్న డ్రాప్స్ ఉన్న ఈ చోకర్ అద్భుతమైన లుక్‌ ఇస్తుంది. చీర, సూట్ లతో ట్రై చేయవచ్చు.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ చైన్

రంగు రంగుల పూల డిజైన్ లో ఉన్న ఈ వెండి చైన్ మెడ అందాన్ని పెంచుతుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది.

Image credits: instagram

Gold Chain: లైట్ వెయిట్ లో గోల్డ్ చైన్స్.. ట్రెండీ డిజైన్స్ చూసేయండి

Bracelet Designs: ఈవిల్ ఐ బ్రేస్లెట్.. ఆఫీస్ లుక్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్

పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో !

చెవులకు వెండి చంద్ర వంక చెవిపోగులు...ట్రెండీ డిజైన్స్