Telugu

1 గ్రాము గోల్డ్ తో అదిరిపోయే రింగ్స్.. చూస్తే ఫిదా కావాల్సిందే

Telugu

ముత్యం గోల్డ్ రింగ్

1 గ్రాములో గోల్డ్ రింగ్ తీసుకోవాలి అనుకుంటే ముత్యం పొదిగిన ఈ డిజైన్ మంచి ఎంపిక. 

Image credits: pinterest
Telugu

ఆల్ఫాబెట్ గోల్డ్ రింగ్

మీ పేరులోని మొదటి అక్షరంతో ఇలాంటి గోల్డ్ రింగ్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 

Image credits: Pinterest
Telugu

పువ్వుల డిజైన్

పువ్వుల డిజైన్ తో ఉన్న ఇలాంటి అడ్జస్టబుల్ రింగ్ స్టైలిష్ గా కనిపిస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి మంచి ఎంపిక.

Image credits: youtube
Telugu

ట్విన్ బాల్ స్టోన్ రింగ్

ట్విన్ బాల్ స్టోన్ గోల్డ్ రింగ్ డిజైన్ కాలేజీ అమ్మాయిలకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.

Image credits: instagram
Telugu

ఈవిల్ ఐ గోల్డ్ రింగ్

భిన్నమైన డిజైన్ కావాలంటే ఇలాంటి ఈవిల్ ఐ గోల్డ్ రింగ్ తీసుకోవచ్చు. యూనిక్ లుక్ ఇస్తుంది. 

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్ రోజువారీ వాడకానికి చాలా బాగుంటుంది. అందంగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్

సింగిల్ స్టోన్ రింగ్ ఎవ్వరికైనా చాలా బాగుంటుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

Image credits: Pinterest

మగువలు మెచ్చే ఇయర్ రింగ్స్.. వీటి ధర కూడా తక్కువే!

జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? ఇవి తింటే చాలు

చలికాలానికి అనువైన స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో

ఇవి తింటే.. చర్మం అందంగా మెరుస్తుంది