ప్లెయిన్ చీరలు, సూట్‌లతో ఇలాంటి హెవీ చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. రూ. 500 లోపు వీటిని కొనుగోలు చేయవచ్చు.
స్టోన్ ప్లేటెడ్ ఆక్సిడైజ్డ్ చెవిపోగులు ఎత్నిక్-వెస్ట్రన్ వేర్‌తో అద్భుతమైన లుక్ ఇస్తాయి. వీటిలో స్టడ్స్, షార్ట్, లాంగ్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి.
ఎత్నిక్, వెస్ట్రన్ డ్రెస్‌లతో ముత్యాల చెవిపోగులు మంచి లుక్ ఇస్తాయి. చాలా తక్కువ ధరలో దొరుకుతాయి.
మీనాకారి, ముత్యాల వర్క్ తో ఉన్న ఇలాంటి హెవీ గోల్డ్ ప్లేటెడ్ జుంకాలు పెళ్లిళ్లు, వేడుకల వంటి సందర్భాలకు చక్కగా సరిపోతాయి.
సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఇయర్ కఫ్ చెవిపోగులు చాలా అందంగా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి. చెవి నిండుగా కనిపిస్తాయి.
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? ఇవి తింటే చాలు
చలికాలానికి అనువైన స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో
ఇవి తింటే.. చర్మం అందంగా మెరుస్తుంది
ఈ జ్యువెలరీ సెట్స్ చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!