Telugu

అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ కలర్ చీరలు ట్రై చేయాల్సిందే!

Telugu

సిల్క్ చీర

పండుగ నాడు పసుపు రంగు చీర కట్టుకోవడం శుభప్రదం. సిల్క్, ఆర్గాన్జా లాంటి ఫ్యాబ్రిక్స్‌తో చేసిన చీరలతో మీరు మరింత అందంగా కనిపించవచ్చు.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ పసుపు చీర

పూజ సమయంలో మీరు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న తేలికపాటి చీరలు కూడా కట్టుకోవచ్చు. దీనికి సిల్క్ బ్లౌజ్ జతచేస్తే సూపర్ గా ఉంటుంది. 

Image credits: instagram
Telugu

గోల్డెన్ బోర్డర్ ఆర్గాన్జా చీర

గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న ఆర్గాన్జా సిల్క్ చీరలు చూడటానికి హెవీగా ఉన్నా.. ఫ్యాబ్రిక్ తేలికగా ఉండటం వల్ల సౌకర్యంగా ఉంటాయి. ఇలాంటి చీరపై హెవీ జ్యువెలరీ వేసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

నెట్ ఎంబ్రాయిడరీ చీర

నెట్ ఎంబ్రాయిడరీ చీరలు ప్రత్యేక సందర్భాల్లో మరింత అందాన్నిస్తాయి. వాటితో పాటు చోకర్ నెక్లెస్, ఫుల్ స్లీవ్ బ్లౌజ్ మ్యాచ్ చేయవచ్చు. 

Image credits: pinterest
Telugu

గోల్డెన్ యెల్లో కట్ వర్క్ చీర

కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్‌తో గోల్డెన్ యెల్లో చీర మీ పూజ లుక్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. 

Image credits: instagram/itsmelavanya
Telugu

రఫుల్ చీర

రఫుల్ చీరలు కొత్తగా పెళ్లిన అమ్మాయిలకు చాలా బాగుంటాయి. ఇలాంటి చీరలకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ బాగుంటుంది.

Image credits: pinterest

Silver: ఇలాంటి అటాచ్డ్ పట్టీ మెట్టెల సెట్ ఎప్పుడైనా ట్రై చేశారా?

Mehndi Designs: ఈ మెహందీ డిజైన్స్ ని ఈజీగా వేసుకోవచ్చు! ట్రై చేయండి

Earring Designs: ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!

Silk Sarees: ఈ కలర్ సారీలో మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!