ఈ మెహందీ డిజైన్స్ ని ఈజీగా వేసుకోవచ్చు! ట్రై చేయండి
woman-life Oct 05 2025
Author: Kavitha G Image Credits:Pinterest
Telugu
జ్యువెలరీ మెహందీ డిజైన్
జ్యువెలరీ, చిన్న చిన్న జాలీలతో ఉన్న ఈ మెహందీ చేతులకు అందాన్నిస్తుంది. ఇక్కడ మణికట్టు పైభాగంలో క్రాస్ డిజైన్, అరచేతిలో అందమైన అరేబిక్ ప్యాటర్న్ ఉంది.
Image credits: Pinterest
Telugu
ఫ్లవర్ మెహందీ డిజైన్
చిన్న చిన్న ఫ్లవర్స్, లీఫ్ ఆకారాలతో ఉన్న ఈ మెహందీ చేతులకు నిండుగా కనిపిస్తుంది. ఈజీగా వేసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
రోజ్ మెహందీ డిజైన్
రోజ్ మెహందీ ప్రస్తుతం చాలా ట్రెండ్ లో ఉంది. ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీన్ని చిన్న, పెద్ద పువ్వులు, చైన్, బుట్టీ డిజైన్లతో సులభంగా వేసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
ఫ్లోరల్ మెహందీ డిజైన్
చైన్ స్టైల్ ఫ్లోరల్ మెహందీ డిజైన్ త్వరగా పూర్తవుతుంది. చేతిని పూర్తిగా కవర్ చేస్తుంది.
Image credits: Pinterest
Telugu
మండల ఆర్ట్ మెహందీ
మండల ఆర్ట్ ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ కోసం దీన్ని ఎంచుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
గాజుల మెహందీ డిజైన్
కొత్త పెళ్లికూతుళ్లు గాజుల మెహందీ డిజైన్ పెట్టుకోవచ్చు. 3 లేయర్ల కంటే ఎక్కువ వేస్తే డిజైన్ సరిగ్గా కనిపించదు.
Image credits: Pinterest
Telugu
సింపుల్ మెహందీ డిజైన్
చిన్న చిన్న గుండ్రని పువ్వులతో ఉన్న ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఈజీగా వేసుకోవచ్చు.