ఫ్లోరల్ ఇయర్‌కఫ్‌లు ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి మీ ముఖాన్ని మరింత అందంగా చూపిస్తాయి.
హ్యాంగింగ్ ప్యాటర్న్‌లో ఉన్నఈ ఇయర్ రింగ్స్ పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.
మీకు క్యూట్, క్లాసీ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ కావాలంటే టాజిల్స్‌తో కూడిన ఫ్లోరల్ టాప్స్ చాలా బాగుంటాయి.
పూల రేకుల ఆకారంలో ఉండే ఈ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. ఈ డిజైన్ వెస్ట్రన్, ఎత్నిక్ దుస్తులకు రెండింటికీ సెట్ అవుతుంది.
లగ్జరీ, క్లాసీ లుక్ కావాలంటే సింపుల్‌గా కాకుండా ఫ్లవర్ ప్యాటర్న్‌లో ఉండే ఇలాంటి ముత్యాల టాప్స్ తీసుకోవచ్చు.
సిల్వర్ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. వీటిని సెలబ్రిటీలు ఎక్కువగా వాడుతుంటారు. వెస్ట్రన్, ఎత్నిక్ దుస్తులతో ధరించవచ్చు.
ఎత్నిక్ దుస్తులతో హాఫ్ ఫ్లవర్ స్టైల్‌లో ఉన్న ఈ టాప్స్ స్టైల్ చేస్తే.. హుందాగా, క్లాసీగా కనిపిస్తారు.
Silk Sarees: ఈ కలర్ సారీలో మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!
Nose Pin Designs: అర గ్రాములో అదిరిపోయే ముక్కుపుడకలు.. చూసేయండి!
Earring Designs: వర్కింగ్ ఉమెన్స్ కి ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి!
Necklace Designs: ఈ నెక్లెస్ పెట్టుకుంటే మీరు రాణిలా కనిపిస్తారు!