సన్నని వెండి పట్టీ మధ్యలో నుంచి చిన్న గొలుసు మెట్టెకు అటాచై ఉంటుంది. సింపుల్, ట్రెడిషనల్ లుక్ కోసం ఈ ఫ్లోరల్ చైన్ సెట్ చాలా బాగుంటుంది.
ఈ మినిమల్ చైన్ స్టైల్ సెట్‌లో పట్టీని, మెట్టెను కలిపే ఒక సన్నని గొలుసు మాత్రమే ఉంటుంది. రోజువారీ వాడకానికి ఇది తేలికగా, సౌకర్యంగా ఉంటుంది.
పట్టీలో చిన్న చిన్న రాళ్లు పొదిగి ఉంటాయి. ఈ ఫ్యాన్సీ సిల్వర్ స్టోన్ సెట్ చీరలు, సూట్‌లతో రాయల్ లుక్‌ను ఇస్తుంది.
పట్టీలో పువ్వు లేదా లీఫ్ షేప్.. దానికి జతగా ఆక్సిడైజ్డ్ డిజైన్ మెట్టెలు మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పూజల కోసం ఇది మంచి ఎంపిక.
కుందన్ వర్క్ ఉన్న ఈ సెట్ రాజస్థానీ లుక్ ఇస్తుంది. పట్టీ, మెట్టె రెండింటిలో కుందన్ లేదా స్టోన్ సెట్టింగ్ ఉంటుంది.
Mehndi Designs: ఈ మెహందీ డిజైన్స్ ని ఈజీగా వేసుకోవచ్చు! ట్రై చేయండి
Earring Designs: ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!
Silk Sarees: ఈ కలర్ సారీలో మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!
Nose Pin Designs: అర గ్రాములో అదిరిపోయే ముక్కుపుడకలు.. చూసేయండి!