Telugu

నక్షత్రంలా మెరిసే బంగారు కమ్మలు.. ఓ లుక్ వేయండి

Telugu

మల్టీ స్టార్ ఇయర్ రింగ్స్

2 గ్రాముల్లో కమ్మలు తీసుకోవాలి అనుకునేవారికి  ఈ మల్టీ స్టార్ ఇయర్ రింగ్స్  మంచి ఎంపిక. డైలీవేర్ కి బాగుంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.  

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ స్టార్ ఇయర్ రింగ్స్

ఫ్లోరల్ స్టార్ ఇయర్ రింగ్స్ 15+ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. అన్ని రకాల దుస్తులకు చక్కగా సరిపోతాయి. 

Image credits: instagram
Telugu

సాలిడ్ స్టార్ స్టడ్స్

హెవీ డిజైన్స్ ఇష్టపడని వారు ఈ సాలిడ్ స్టార్ స్టడ్స్ తీసుకోవచ్చు. ఇవి అన్ని వయసులవారికి బాగుంటాయి.  సింపుల్ లుక్ ఇస్తాయి.  

Image credits: instagram
Telugu

స్టోన్ స్టడ్స్

స్టోన్స్ పొదిగిన ఈ స్టార్ డిజైన్ స్టడ్స్ స్టైలిష్,  క్లాసీ లుక్ ఇస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి. 

Image credits: instagram
Telugu

లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్

ఈ స్టార్ టాప్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరికైనా సెట్ అవుతాయి. ఒక గ్రాములో చేయించుకోవచ్చు.

Image credits: instagram

రంగురంగుల పూసలతో వెండి పట్టీలు.. డైలీవేర్ కి మంచి ఎంపిక

కళ్లు చెదిరే డిజైన్లలో బంగారు పూసల చైన్.. చూసేయండి

ఈ హెయిర్ స్టైల్స్ తో ముఖం సన్నగా, అందంగా కనిపిస్తుంది!

ప్లెయిన్ శారీతో సూపర్ గా సెట్ అయ్యే కాటన్ బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో