డబుల్ లేయర్ పూసల చైన్ మెడ నిండుగా ఉంటుంది. అన్ని దుస్తులకు చక్కగా సరిపోతుంది.
చిన్న చిన్న బంగారు పూసలతో ఉన్న ఈ చైన్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.
చిన్న, పెద్ద బంగారు పూసలతో ఉన్నఈ లాంగ్ చైన్ పెళ్లైన వారికి బాగుంటుంది. సింపుల్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.
రంగు రంగుల పూసలతో ఉన్న ఈ చైన్ కాస్త వయసులో పెద్ద వారికి బాగుంటుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
డైలీవేర్ కి ఇలాంటి సింపుల్ డిజైన్ చైన్స్ సూపర్ గా ఉంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.
చిన్న చిన్న బంగారు ముత్యాలతో అల్లిన ఈ చైన్ రోజూవారీ వాడకానికి మంచి ఎంపిక.
ఈ హెయిర్ స్టైల్స్ తో ముఖం సన్నగా, అందంగా కనిపిస్తుంది!
ప్లెయిన్ శారీతో సూపర్ గా సెట్ అయ్యే కాటన్ బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో
మగువల మనసుదోచే బంగారు ముక్కుపుడక డిజైన్స్.. చూసేయండి
హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. కాలేజి అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్