ఈ హెయిర్ స్టైల్స్ తో ముఖం సన్నగా, అందంగా కనిపిస్తుంది!
woman-life Jan 27 2026
Author: Kavitha G Image Credits:Our own
Telugu
హాఫ్-అప్ బన్
హాఫ్-అప్ బన్ హెయిర్ స్టైల్ ముఖం పొడవుగా కనిపించేలా చేస్తుంది. కింద ఉన్న జుట్టు ముఖాన్ని కవర్ చేస్తుంది. అయితే బన్‌ను మరీ టైట్‌గా కాకుండా, లూజ్‌గా వేయాలి.
Image credits: social media
Telugu
క్రౌన్ వాల్యూమ్ విత్ మెస్సీ బన్
క్రౌన్ వాల్యూమ్ విత్ మెస్సీ బన్ కూడా ముఖాన్ని పొడవుగా కనిపించేలా చేస్తుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
Image credits: social media
Telugu
సాఫ్ట్ కర్ల్స్ హెయిర్ స్టైల్
సాఫ్ట్ కర్ల్స్ ముఖానికి గుండ్రటి ఆకారం బదులు సన్నని, స్లీక్ లుక్‌ను ఇస్తాయి. చీరలతో ఈ హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంటుంది.
Image credits: instagram
Telugu
హై పోనీటెయిల్ హెయిర్ స్టైల్
హై పోనీటెయిల్ హెయిర్‌స్టైల్‌తో ముఖం పొడవుగా, షార్ప్‌గా కనిపిస్తుంది. అయితే పోనీటెయిల్‌ను టైట్‌గా, స్లీక్‌గా ఉంచాలి.
Image credits: social media
Telugu
సైడ్ పార్టింగ్ లో బన్ హెయిర్ స్టైల్
సైడ్ పార్టింగ్ హెయిర్ స్టైల్ వేసుకున్నా ముఖం పొడవుగా కనిపిస్తుంది. బన్‌ను మరీ టైట్‌గా కాకుండా, లూజ్‌గా ఉంచాలి.