Telugu

రంగురంగుల పూసలతో వెండి పట్టీలు.. డైలీవేర్ కి మంచి ఎంపిక

Telugu

మల్టీ లేయర్ జాలర్ పట్టీలు

పింక్, గ్రీన్  పూసలతో ఉన్న ఈ మల్టీ లేయర్ వెండి పట్టీలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి.  

Image credits: instagram- gk_jewellers__
Telugu

హార్ట్ షేప్ డిజైన్

హార్ట్ షేప్‌ డిజైన్లో స్టోన్స్ పొదిగిన ఈ వెండి పట్టీలు మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. చిన్న చిన్న వెండి మువ్వలు క్లాసీ లుక్ ఇస్తాయి.  

Image credits: instagram- gk_jewellers__
Telugu

లీఫ్ డిజైన్ పట్టీలు

ఎనామిల్ వర్క్‌తో ఉన్న ఈ లీఫ్ డిజైన్ పట్టీలు కాలేజీ అమ్మాయిలకు పర్ఫెక్ట్ గా ఉంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.

Image credits: instagram- gk_jewellers__
Telugu

లైట్ వెయిట్ వెండి పట్టీలు

లైట్ వెయిట్ లో పట్టీలు తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. రోజూవారీ వాడకానికి చక్కగా సరిపోతాయి.

Image credits: instagram- gk_jewellers__
Telugu

నెమలి డిజైన్ పట్టీలు

నెమలి డిజైన్ పట్టీలు సింపుల్‌గా ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. 

Image credits: instagram- gk_jewellers__
Telugu

రంగురంగుల స్టోన్ పట్టీలు

ఎరుపు, ఆకుపచ్చ రాళ్లతో ఉన్న ఈ ఫ్లోరల్ డిజైన్ పట్టీలు అన్ని వయసులవారికి సూపర్ గా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: instagram- gk_jewellers__

కళ్లు చెదిరే డిజైన్లలో బంగారు పూసల చైన్.. చూసేయండి

ఈ హెయిర్ స్టైల్స్ తో ముఖం సన్నగా, అందంగా కనిపిస్తుంది!

ప్లెయిన్ శారీతో సూపర్ గా సెట్ అయ్యే కాటన్ బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో

మగువల మనసుదోచే బంగారు ముక్కుపుడక డిజైన్స్.. చూసేయండి