మినిమల్ చైన్ సిల్వర్ బ్రేస్‌లెట్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉన్నా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీని సన్నని చైన్ మణికట్టుకు స్టైలిష్ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
చార్మ్ సిల్వర్ బ్రేస్‌లెట్
చార్మ్ సిల్వర్ బ్రేస్‌లెట్‌కు చిన్న చిన్న పెండెంట్లు ఉంటాయి. నక్షత్రాలు, హార్ట్ సింబల్స్, సీతాకోకచిలుకల వంటి ఆకారాలు దీనికి ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి.
Image credits: instagram
Telugu
బీడెడ్ సిల్వర్ బ్రేస్‌లెట్
బీడెడ్ సిల్వర్ బ్రేస్‌లెట్‌ను చిన్న చిన్న వెండి పూసలతో అలంకరిస్తారు. ఈ డిజైన్ ట్రెడిషనల్, మోడ్రన్.. ఇలా రెండు రకాల దుస్తులకూ చక్కగా నప్పుతుంది.
Image credits: instagram
Telugu
హార్ట్ డిజైన్ సిల్వర్ బ్రేస్‌లెట్
హార్ట్ డిజైన్ సిల్వర్ బ్రేస్‌లెట్ క్యూట్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిలకు, ఆఫీసుకు వెళ్లేవారికి పర్ఫెక్ట్ ఆప్షన్.
Image credits: instagram
Telugu
స్టోన్ స్టైల్ సిల్వర్ బ్రేస్‌లెట్
స్టోన్ స్టైల్ సిల్వర్ బ్రేస్‌లెట్ చిన్న చిన్న మెరిసే రాళ్లతో చేతులకు గ్లామరస్, గ్రాండ్ లుక్‌ను ఇస్తుంది. పార్టీలు లేదా ప్రత్యేక సందర్భాలకు బెస్ట్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu
నేమ్ ప్లేట్ సిల్వర్ బ్రేస్‌లెట్
నేమ్ ప్లేట్ సిల్వర్ బ్రేస్‌లెట్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉంది. ఇది అందంగా ఉంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.