ఫ్లోరల్ ప్యాటర్న్ గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్ 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు. మధ్యలో మనకు నచ్చిన రంగు స్టోన్ పెట్టించుకోవచ్చు.
తక్కువ బడ్జెట్ లో కమ్మలు కొనాలనుకుంటే.. 1-2 గ్రాముల్లో తయారయ్యే ఇలాంటి తేలికైన గోల్డ్ టాప్స్ తీసుకోవచ్చు. రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి.
బంగారు ముత్యాలు హైలెట్ గా ఉన్న ఈ కమ్మలు 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు. ఇవి ఎవ్వరికైనా చాలా బాగుంటాయి.
చిన్న చిన్న ముత్యాలతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. అమ్మకు గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్ గా ఉంటాయి.
వర్కింగ్ ఉమెన్స్ కి ఇలాంటి ఫ్లోరల్ గోల్డ్ టాప్స్ చాలా బాగుంటాయి. బడ్జెట్ సమస్య లేకపోతే నార్మల్ స్టోన్స్ కి బదులు డైమండ్స్ ట్రై చేయవచ్చు.
తక్కువ గ్రాముల్లో హెవీగా కనిపించాలంటే ఈ కమ్మలు బెస్ట్ ఆప్షన్. చిన్న నుంచి పెద్దవరకు అందరూ పెట్టుకోవచ్చు.
ఇలాంటి గోల్డ్ టాప్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇక్కడ రూబీ స్టోన్స్‌తో పాటు చిన్న చైన్లు కూడా ఉన్నాయి. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
Daily Wear Sarees: డైలీవేర్ కి ఈ సారీస్ ఎంత బాగుంటాయో తెలుసా?
ఆడవాళ్లు ఆరోగ్యం, అందం కోసం చేయాల్సిన పనులు ఇవి
పట్టు చీరలను బీరువాలో ఎలా పెట్టుకోవాలంటే
Gold: 2గ్రాముల్లో స్టైలిష్ బంగారు చెవిపోగులు