Telugu

ఈ బంగారు నల్లపూసల దండలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

Telugu

స్టైలిష్ డిజైన్..

వర్కింగ్ ఉమెన్స్ కి ఈ డిజైన్ మంగళసూత్రాలు చాలా బాగుంటాయి. అక్కడక్కడ బ్లాక్ బీడ్స్, లాకెట్ లో వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ చైన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

డైమండ్ స్టడెడ్ మంగళసూత్రం

బంగారు పెండెంట్‌పై చిన్న చిన్న డైమండ్స్ పొదిగిన డిజైన్లు అద్భుతంగా ఉంటాయి. ఈ మంగళసూత్రాలు మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తాయి.  

Image credits: Pinterest
Telugu

లాంగ్ చైన్ మంగళసూత్రం

ఓ వైపు గోల్డ్ చైన్, మరోవైపు బ్లాక్ బీడ్స్ చైన్ చాలా మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఎప్పుడూ స్టైలిష్ గా ఉండాలి అనుకునేవారికి ఇది మంచి ఎంపిక. 

Image credits: Pinterest
Telugu

డబుల్ లేయర్ మంగళసూత్రం

డబుల్ లేయర్ మంగళసూత్రం హెవీ లుక్ ఇస్తుంది. దీన్ని వెస్ట్రన్ దుస్తులతో కూడా స్టైల్ చేయవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

హార్ట్ షేప్ మంగళసూత్రం

హార్ట్ షేప్ పెండెంట్, మధ్యలో చిన్న డైమండ్ లేదా ముత్యంతో ఉన్న ఈ మంగళసూత్రం.. కొత్తగా పెళ్లైన వారికి సూపర్ గా ఉంటుంది. 

Image credits: pinterest
Telugu

బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్..

బడ్జెట్ తక్కువగా ఉంటే ఇలా బ్లాక్ బీడ్స్ ఎక్కువగా గోల్డ్ తక్కువగా ఉండే డిజైన్ ఎంచుకోవచ్చు. స్టైలిష్ గా ఉంటుంది. తక్కువ ఖర్చులో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

డైలీవేర్ కి..

రోజూ పెట్టుకోవడానికి ఇలాంటి డిజైన్స్ బాగుంటాయి. ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి. 8 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.

Image credits: social media
Telugu

ఫ్లోరల్ డిజైన్ మంగళసూత్రం

ఫ్లవర్ షేప్ లో ఉండే బంగారు పెండెంట్.. నల్ల పూసలు, బంగారు పూసల కలయికతో ఉన్న ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. 

Image credits: Social Media

Gold Earrings: 2 గ్రాముల్లో మంచి ఇయర్ రింగ్స్.. చూస్తే వదిలిపెట్టరు!

Daily Wear Sarees: డైలీవేర్ కి ఈ సారీస్ ఎంత బాగుంటాయో తెలుసా?

ఆడవాళ్లు ఆరోగ్యం, అందం కోసం చేయాల్సిన పనులు ఇవి

పట్టు చీరలను బీరువాలో ఎలా పెట్టుకోవాలంటే