Telugu

బంగారం, వెండి కాదు.. ఈ ముత్యాల చోకర్ తో మీ లుక్ అదిరిపోతుంది

Telugu

ముత్యాల చోకర్ సెట్

ముత్యాల చోకర్ సెట్ రాయల్ లుక్ ఇస్తుంది. ముత్యాల మధ్యలో ఉన్న బ్రూచ్ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

Image credits: Instagram@amman.accessoriesss
Telugu

హెవీ చోకర్ సెట్

పెద్ద ముత్యాలతో చేసిన హెవీ చోకర్ సెట్‌ చీర లేదా లెహంగాతో సూపర్ గా ఉంటుంది. 

Image credits: Instagram@emcollection_1
Telugu

రెడ్ స్టోన్స్ చోకర్ సెట్

రెడ్ స్టోన్స్ పొదిగిన ఫ్లోరల్ డిజైన్ బ్రూచ్ స్టైల్ చోకర్ క్లాసీ లుక్ ఇస్తుంది. ఎలాంటి డ్రెస్సుకైనా చక్కగా సెట్ అవుతుంది.

Image credits: Instagram@jewelsbyareesha
Telugu

కుందన్ చోకర్ సెట్

కుందన్ చోకర్ సెట్ రాయల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ముఖ్యంగా షిఫాన్ చీరలపై ఈ సెట్లు చాలా అందంగా కనిపిస్తాయి. 

Image credits: Instagram@sparklesspecialjewelry
Telugu

5 లేయర్ ప్లెయిన్ చోకర్

ఐదు వరుసల ముత్యాల చోకర్.. ట్రెడిషనల్, వెస్ట్రన్ దుస్తులతో సూపర్ గా ఉంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది. 

Image credits: Instagram@minisalepoint
Telugu

హెవీ డిజైన్ చోకర్

పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఇలాంటి హెవీ డిజైన్ చోకర్ తీసుకోవచ్చు. ఈ చోకర్ మీ అందాన్ని మరింత పెంచుతుంది.

Image credits: Instagram@amman.accessoriesss

రిపబ్లిక్ డేకి ఈ హెయిర్ స్టైల్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి

యామీ గౌతమ్ లా మెరిసిపోవాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!

లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి

ట్రెండీ డిజైన్ వెండి కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక