డిఫరెంట్ లుక్ కోరుకునేవారు ఇలాంటి బ్లూ థ్రెడ్ తో హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ఇది ఫంకీ-చంకీ స్టైల్ ఇస్తుంది.
జుట్టును వెనక్కి దువ్వి పోనీ వేయాలి. దానికి రంగు రంగుల దారాలను చుట్టి పిన్ చేయాలి. జుట్టు పైభాగంలో ముత్యాలను కూడా పెట్టుకోవచ్చు.
పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయిలకు ఈ హెయిర్ స్టైల్ మంచి ఎంపిక. జుట్టును పక్కకు పాపిడి తీసి దారాలతో అల్లాలి. మిగిలిన జుట్టును కర్ల్ చేసి వదిలేయాలి.
ఎత్నిక్ దుస్తులకు హార్ట్ షేప్ థ్రెడ్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. మధ్యలో రంగు రంగుల క్లిప్స్ వాడుకోవచ్చు.
ఈ హెయిర్‌స్టైల్ ఎలాంటి జుట్టుకైనా బాగుంటుంది. జుట్టును రంగురంగుల దారాలతో అల్లి మధ్యలో కలర్ స్టోన్స్ పెట్టాలి. ఈ హెయిర్ స్టైల్ క్లాసిక్ లుక్ ఇస్తుంది.
జుట్టును వదులుగా చిన్న జడలా వేస్తే బబుల్ లుక్ వస్తుంది. దానికి రంగురంగుల దారాలు చుడితే లుక్ అదిరిపోతుంది.
యామీ గౌతమ్ లా మెరిసిపోవాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!
లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి
ట్రెండీ డిజైన్ వెండి కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక
లైట్ వెయిట్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్