లీఫ్ డిజైన్ వెండి మెట్టెలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి.
రంగురాళ్లతో ఉన్న ట్రయాంగిల్ షేప్ మెట్టెలు మోడ్రన్ లుక్ కోరుకునేవారికి సూపర్ గా ఉంటాయి.
మీనాకారి పనితనంతో ఉన్న ఈ అడ్జస్టబుల్ మెట్టెలు నిండుగా కనిపిస్నుతాయి. అందంగా ఉంటాయి.
ఆఫీసుకు వెళ్లే భార్య కోసం, ఇలాంటి ట్విస్టెడ్ రోప్ మెట్టెలను ఎంచుకోవచ్చు. సింపుల్ గా ఉంటాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.
ఫ్లోరల్ ప్యాటర్న్‌లో ఉన్న ఇలాంటి వెండి మెట్టెలు అన్నిరకాల దుస్తులతో సెట్ అవుతాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
హెవీ డిజైన్స్ ఇష్టపడని వారికి ఈ స్టోన్ మెట్టెలు మంచి ఎంపిక. చాలా సింపుల్ గా కనిపిస్తాయి.
Gold Earrings: 1గ్రాములో బంగారు చెవిపోగులు
బంగారానికి ఏమాత్రం తీసిపోని వెండి చోకర్ డిజైన్స్.. ఇవిగో
Gold Chain: లైట్ వెయిట్ లో గోల్డ్ చైన్స్.. ట్రెండీ డిజైన్స్ చూసేయండి
Bracelet Designs: ఈవిల్ ఐ బ్రేస్లెట్.. ఆఫీస్ లుక్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్