బంగారు తీగతో ముత్యాలను అందంగా అల్లిన ఈ ఇయర్ రింగ్స్ రాయల్ లుక్ ఇస్తాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
చిన్న ముత్యాల నుంచి పెద్ద ముత్యాల వరకు బంగారు తీగలో అల్లిన ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ ముత్యాల ఇయర్ రింగ్స్ రోజూవారీ వాడకానికి బాగుంటాయి. అన్ని దుస్తులకు చక్కగా సరిపోతాయి.
వైట్ స్టోన్స్ పొదిగిన ఈ ముత్యాల ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతాయి.
రోజూ పెట్టుకోవడానికి ఇలాంటి గోల్డ్ బాలీ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. 1 గ్రాములో తీసుకోవచ్చు.
Trending Anklets: పాదాలకు కొత్త మెరుపునిచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో
Wedding Anklets: పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం హెవీ డిజైన్ పట్టీలు.. ఇవిగో
Face Glow: రోజూ ఇవి తిన్నా యవ్వనంతో మెరిసిపోతారు
Gold Nosepin: క్యూట్ లుక్ ఇచ్చే సింపుల్ ముక్కుపుడక డిజైన్లు.. ఇవిగో