Telugu

అదిరిపోయే డిజైన్ లో గ్రీన్ బ్లౌజ్‌.. చూస్తే ఫిదా!

Telugu

గోల్డెన్ సితార వర్క్ బ్లౌజ్

ట్రెడిషనల్, మోడ్రన్ స్టైల్ కోరుకునే వారికి హెవీ సితార వర్క్‌తో ఉన్న ఈ గ్రీన్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఆప్షన్. అద్భుతంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

గ్రీన్ బెనారసి బ్లౌజ్

గ్రీన్ రా సిల్క్ పై గోల్డెన్ థ్రెడ్‌ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ బ్లౌజ్ రాయల్‌ లుక్ ఇస్తుంది. మోచేతి వరకు ఉండే స్లీవ్స్‌తో మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

గోల్డెన్ బ్రోకేడ్ ప్యాటర్న్ రిచ్ బ్లౌజ్

సింపుల్ చీరతో ఇలాంటి  గోల్డెన్ బ్రోకేడ్ ప్యాటర్న్ రిచ్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది. పండగలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.

Image credits: aangiwali/ instagram
Telugu

గోల్డెన్ జరీ బోర్డర్ సిల్క్ బ్లౌజ్

ట్రెడిషనల్, టైమ్‌లెస్ లుక్ కోరుకునే మహిళలకు ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నెక్ లైన్, స్లీవ్స్ అంచులకు గోల్డెన్ జరీ బోర్డర్  గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

గ్రీన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్

సింపుల్, రాయల్ లుక్ కోరుకునే వారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. గ్రీన్ బేస్ మీద గోల్డెన్ సితార వర్క్ వేయడం వల్ల బ్లౌజ్ మొత్తం రిచ్ టెక్చర్‌తో కనిపిస్తుంది.

Image credits: avneetkaur@instagram

Silver Mangalsutra: వెండి మంగళసూత్రాల్లో అదిరిపోయే కలెక్షన్

Gold Ring: 1 గ్రాములో బంగారు ఉంగరం.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!

Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!