Telugu

మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి

Telugu

ముత్యాల ఇయర్ రింగ్స్

బడ్జెట్ లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ ముత్యాల కమ్మలు బెస్ట్ ఆప్షన్. వీటితో మీ అందం రెట్టింపవుతుంది. 

Image credits: pinterest
Telugu

కుందన్ స్టోన్ పెర్ల్ జుంకాలు

సంప్రదాయ దుస్తులతో ఇలాంటి కుందన్ స్టోన్ ముత్యాల జుంకాలు రాయల్ లుక్ ఇస్తాయి. సిల్క్, బెనారసీ చీరలపై మరింత అందంగా కనిపిస్తాయి. 

Image credits: Asianet News
Telugu

ముత్యాల స్టడ్స్

ఈ ముత్యాల స్టడ్స్ రూ.100 లోపు దొరుకుతాయి. క్యాజువల్, ఫార్మల్ దుస్తులకు చక్కగా సరిపోతాయి. సింపుల్, మినిమల్ లుక్‌ కోరుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్

లెహంగా, చీర లేదా ఆఫీస్ లుక్ ఏదైనా సరే.. ఈ డ్రాప్ డిజైన్ పెర్ల్ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి. కావాలంటే మల్టీకలర్ స్టోన్స్‌తో కూడా వీటిని తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

ముత్యాల జుంకాలు

గ్రీన్ స్టోన్, చుట్టూ ముత్యాలతో ఉన్న ఈ జుంకాలు చెవులకు నిండుగా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి. డైలీవేర్ కి బాగుంటాయి.  

Image credits: Instagram@mayleki_creation_
Telugu

రౌండ్ షేప్ పెర్ల్ ఇయర్ రింగ్స్

రాళ్లు, ముత్యాలు పొదిగిన ఈ రౌండ్ షేప్ పెర్ల్ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. పార్టీలు, ఫంక్షన్లకు సూపర్ గా ఉంటాయి. మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: instagram

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!

Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు

Silver Anklet: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పట్టీలు

Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్