Telugu

1 గ్రాములో బంగారు ఉంగరం.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!

Telugu

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్

వైట్ స్టోన్స్ పొదిగిన హార్ట్ షేప్ గోల్డ్ రింగ్ క్లాసీ లుక్ ఇస్తుంది. 1 గ్రాములో రెడీ అవుతుంది.

Image credits: instagram- junu_aj_gold
Telugu

మల్టిపుల్ హార్ట్ డిజైన్

మల్టిపుల్ హార్ట్ డిజైన్ గోల్డ్ రింగ్.. స్టైల్, ఫ్యాషన్‌కు పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది పెట్టుకుంటే మీరు మహారాణిలా మెరిసిపోతారు. 

Image credits: instagram- junu_aj_gold
Telugu

డబుల్ హార్ట్ గోల్డ్ రింగ్

డబుల్ లేయర్ హార్ట్ రింగ్ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. ఒక్క గ్రాములో కూడా తీసుకోవచ్చు.

Image credits: instagram- junu_aj_gold
Telugu

లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్

ఇంటర్‌లాకింగ్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: instagram- junu_aj_gold
Telugu

సింగిల్ సాలిటైర్ గోల్డ్ రింగ్

ఓపెన్ అన్‌ఫినిష్డ్ స్టైల్‌లో ఉండే ఈ సింగిల్ సాలిటైర్ స్టోన్ రింగ్ క్లాసీ లుక్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.

Image credits: instagram
Telugu

ముత్యాల గోల్డ్ రింగ్

ముత్యం పొదిగిన ఈ గోల్డ్ రింగ్ రోజూవారీ వాడకానికి సూపర్ గా ఉంటుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. అద్భుతమైన లుక్ ఇస్తుంది. 

Image credits: pinterest

Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!

Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు

Silver Anklet: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పట్టీలు