Telugu

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!

Telugu

కట్‌వర్క్ డిజైన్ ఇయర్ రింగ్స్

కట్‌వర్క్ డిజైన్ తో ఉన్న ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్‌ స్టైలిష్ లుక్ ఇస్తాయి. రౌండ్ ఫేస్ ఉన్నవారికి షార్ప్ లుక్ అందిస్తాయి. అన్ని సందర్భాలకు చక్కగా సరిపోతాయి.

Image credits: pinterest
Telugu

ముత్యాల ఇయర్ రింగ్స్

చిన్న ముత్యాలతో ఉన్న ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ముఖం అందాన్ని మరింత పెంచుతాయి. 2- 3 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: gujjadiswarna
Telugu

మ్యాట్ ఫినిష్ ఇయర్ రింగ్స్

మ్యాట్ ఫినిష్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. వీటి పొడవాటి ఆకారం రౌండ్ ఫేస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram @caratlane
Telugu

స్టోన్ ఇయర్ రింగ్స్

చిన్న చిన్న వైట్ స్టోన్స్, బంగారు చైన్లతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ముఖానికి బ్రైట్ లుక్ ఇస్తాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: meesho.com
Telugu

ట్రయాంగిల్ షేప్ ఇయర్ రింగ్స్

ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ గుండ్రటి ముఖానికి సూపర్ గా ఉంటాయి.  2 గ్రాముల బంగారంతో వీటిని చేయించుకోవచ్చు. 

Image credits: candere.com

Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు

Silver Anklet: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పట్టీలు

Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్

Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు