గోటా పట్టీతో ఉన్న ఈ షరారా సూట్ మరీ హెవీగా ఉండదు. మరీ లైట్‌గా ఉండదు. ఇలాంటి డిజైన్ దీపావళికి చాలా బాగుంటుంది.
దీపావళి పండుగకు ఈ అందమైన అనార్కలి సూట్ చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
ఎత్నిక్ లుక్ కోసం ఇలాంటి గోటా పట్టీ షరారా సూట్ ఎంచుకోవచ్చు. పింక్ కలర్ మీ అందాన్ని మరింత పెంచుతుంది.
గోటా పట్టీ వర్క్‌తో ఉన్న పలాజో సూట్, కాంట్రాస్ట్ దుపట్టా దీపావళి పండుగకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దీన్ని మీరు హల్దీ ఫంక్షన్‌కు కూడా వేసుకోవచ్చు.
గోటా పట్టీ వర్క్ తో ఉన్నఈ సూట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్టైల్, కంఫర్ట్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
గోటా పట్టీలో స్టైలిష్ డిజైన్ కావాలంటే ఇలాంటి ధోతీ సూట్ తీసుకోవచ్చు. పండుగలు, పెళ్లిళ్లకు వేసుకుంటే చాలా బాగుంటుంది.
దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి.. హీరోయిన్ లా కనిపిస్తారు
ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ సారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే
దీపావళి నాడు ఈ జ్యువెలరీ పెట్టుకున్నారంటే మీ లుక్ వేరే లెవెల్
ఈ ఎత్నిక్ వేర్ తో మీ దీపావళి మరింత ప్రత్యేకంగా మారడం పక్కా..