ఏడీ స్టోన్ పోల్కి చోకర్ పండుగలు, ప్రత్యేక సందర్భాలకు మంచి ఎంపిక. అందమైన పింక్, వైట్ స్టోన్ వర్క్, మింట్ బీడ్స్ మీకు అద్భుతమైన లుక్ ఇస్తాయి
మీనాకారి, కుందన్ వర్క్‌తో ఉన్న ఈ చోకర్ క్లాసీ లుక్ ఇస్తుంది. ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు.. మీ మెడ అందంగా కనిపిస్తుంది.
పూసల నెక్లెస్‌లు ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి తక్కువ బడ్జెట్‌లో దొరుకుతాయి. ఈ నెక్లెస్ లోని పోల్కి పెండెంట్ క్లాసీ లుక్ ఇస్తుంది.
కుందన్స్, పచ్చ రాళ్లు పొదిగిన లేయర్డ్ పోల్కి హారం అన్ని వయసుల వారికి చాలా అందంగా ఉంటుంది. రాయల్ లుక్ ఇస్తుంది.
దీపావళి పండుగనాడు మీరు మరింత ప్రత్యేకంగా కనిపించాలంటే.. కుందన్స్, నవరత్నాలతో చేసిన ఈ పోల్కి చోకర్ ట్రై చేయవచ్చు.
కొత్త పెళ్లికూతుళ్లకు ఈ పోల్కి చోకర్ సూపర్ గా ఉంటుంది. హెవీ కుందన్స్, పెద్ద పచ్చ పూసల వర్క్ తో ఉన్న ఈ డిజైన్ రాయల్ లుక్ ఇస్తుంది.
హెవీ పెండెంట్, డబుల్ లేయర్ పెద్ద కుందన్స్ తో ఉన్న ఈ పోల్కి హారం రాయల్ లుక్ ఇస్తుంది.
ఈ ఎత్నిక్ వేర్ తో మీ దీపావళి మరింత ప్రత్యేకంగా మారడం పక్కా..
పండగ అందాన్ని రెట్టింపు చేసే చీరలు ఇవి
ధన త్రయోదశికి గోల్డ్ తీసుకుంటున్నారా? ఈ చెవిదుద్దులు బెస్ట్ ఆప్షన్
బంగారం, వెండి కాదు ఈ జ్యువెలరీ ట్రై చేయండి.. ధర చాలా తక్కువ