దీపావళి నాడు ఇలాంటి ఎంబ్రాయిడరీ బార్డర్ ఉన్న యెల్లో కలర్ సారీ ట్రై చేయండి. సీక్విన్ బ్లౌజ్‌తో మీరు మరింత అందంగా కనిపిిస్తారు.
వెల్వెట్ ఫ్యాబ్రిక్ పై గోటా పట్టీ వర్క్ తో ఉన్న ఈ లెహంగా.. మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.
దీపావళి సందర్భంగా మీరు ఇలాంటి లైట్ వెయిట్ చికన్ కారీ చీర ధరించవచ్చు. చాలా అందంగా కనిపిస్తారు.
బడ్జెట్ సమస్య లేకుంటే ఇలాంటి మల్టీకలర్ లెహంగా తీసుకోవచ్చు. జరీ వర్క్ తో ఉన్న ఈ లెహంగా మీకు రాయల్ లుక్ ఇస్తుంది.
రెడ్ లేదా యెల్లో కలర్ ఫ్లోరల్ కుర్తా సెట్ పండుగలు, ప్రత్యేక సందర్భాలకు చాలా బాగుంటుంది. హెవీ ఇయర్ రింగ్స్ తో సూపర్ గా కనిపిస్తారు.
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో సిల్క్ పింక్ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా. మినిమల్ జ్యువెలరీతో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.
పండగ అందాన్ని రెట్టింపు చేసే చీరలు ఇవి
ధన త్రయోదశికి గోల్డ్ తీసుకుంటున్నారా? ఈ చెవిదుద్దులు బెస్ట్ ఆప్షన్
బంగారం, వెండి కాదు ఈ జ్యువెలరీ ట్రై చేయండి.. ధర చాలా తక్కువ
Gold Jhumkas: మగువల మనసుదోచే బంగారు జుంకాలు.. వెయిట్ కూడా తక్కువే