దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి.. హీరోయిన్ లా కనిపిస్తారు
woman-life Oct 19 2025
Author: Kavitha G Image Credits:instagram
Telugu
ఓపెన్ హెయిర్ లుక్
జుట్టు మరీ పొడవుగా లేకపోతే.. ఇలా శిల్పాశెట్టిలా హెయిర్ లీవ్ చేసి కూడా అద్భుతమైన లుక్ పొందవచ్చు.
Image credits: instagram
Telugu
గజ్రా బన్
జుట్టు పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, వదిలేయడం ఇష్టం లేకపోతే ఈ ట్రెడిషనల్ గజ్రా బన్ ట్రై చేయండి. ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Image credits: instagram
Telugu
సింపుల్ బన్
చీర, లెహంగా ధరించినప్పుడు కియారా అద్వానీలా ఇలా సింపుల్ బన్ వేసుకుంటే చాలా అందంగా, క్లాసీగా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
బ్రెయిడెడ్ హెయిర్‌లుక్
జెనీలియాలా స్వీట్ అండ్ సింపుల్ లుక్ కావాలంటే ముందు జుట్టును సెంటర్ పార్ట్ చేసి, వెనుక వైపు సన్నని జడ వేసుకోండి. ఇది సూట్, లెహంగా, చీరలకు చక్కగా సెట్ అవుతుంది.
Image credits: instagram
Telugu
స్లీక్ బన్
మీరు రాణిలా కనిపించాలంటే జాన్వీ కపూర్‌లా ఈ స్లీక్ బన్ ట్రై చేయండి. చీర లేదా లెహంగాతో ఈ హెయిర్‌స్టైల్ చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
మిర్రర్ లేస్ బ్రెయిడెడ్ హెయిర్‌డూ
బ్రెయిడెడ్ హెయిర్ స్టైల్‌లో గోటా పట్టీ లేస్ లేదా మిర్రర్ లేస్ చాలా ట్రెండ్‌లో ఉంది. సంప్రదాయ దుస్తులతో ఈ స్టైల్ చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
పోనీటెయిల్ విత్ బ్యాంగ్స్
తక్కువ టైంలో హెయిర్ స్టైల్ చేసుకోవాలి అనుకుంటే ఇది ట్రై చేయవచ్చు. సారా అలీ ఖాన్‌లా అందంగా కనిపిస్తారు.