Telugu

ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ సారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే

Telugu

పింక్ కలర్ వర్క్ చీర

ఆలియా భట్ లా మీరు అందంగా కనిపించాలంటే ఇలాంటి పింక్ కలర్ వర్క్ చీర ట్రై చేయండి. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో చాలా బాగుంటుంది. 

Image credits: instagram
Telugu

బేబి పింక్ చీర

పింక్ కలర్ షిఫాన్ చీరలో ఆలియా భట్ చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె క్లోజ్డ్ నెక్ బ్లౌజ్‌తో చీరను స్టైల్ చేసింది. మీరు కూడా ఆమె లుక్‌ను ప్రయత్నించవచ్చు.

Image credits: instagram
Telugu

నౌవారీ చీర

పూజలు, పండుగల సమయంలో స్పెషల్ గా కనిపించాలంటే.. ఆలియా లాగా మహారాష్ట్ర స్టైల్ నౌవారి చీర ట్రై చేయండి. రాణిలా కనిపిస్తారు.

Image credits: Instagram
Telugu

బ్లాక్ కలర్ చీర

నల్ల చీరలో ఆలియా భట్ అద్భుతంగా కనిపిస్తోంది. పార్టీల కోసం ఇలాంటి సారీస్ ట్రై చేయవచ్చు. సీక్విన్ బ్లౌజ్ తో మీ లుక్ అదిరిపోతుంది. 

Image credits: instagram
Telugu

పసుపు రంగు ఆర్గాన్జా చీర

బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, పసుపు రంగు ఆర్గాన్జా చీరలో ఆలియా భట్ చాలా అందంగా కనిపిస్తోంది. చీర అంచుపై సీక్విన్, థ్రెడ్ వర్క్ ఉంది. పండుగల కోసం ఈ చీర మంచి ఎంపిక.

Image credits: Instagram
Telugu

గోల్డెన్ ప్రింట్‌ వైట్ చీర

ఆలియా భట్ స్టైల్ చేసి ఈ లైట్ వెయిట్ గోల్డెన్ ప్రింట్ వైట్ చీర ప్రత్యేక సందర్భాలకోసం చాలా బాగుంటుంది. తక్కువ ధరలో లభిస్తుంది.

Image credits: pinterest
Telugu

సీక్విన్ చీర

సీక్విన్ చీరలో ఆలియా భట్ మెరిసిపోతోంది. పెళ్లి, ఫంక్షన్లకి ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి.  

Image credits: pinterest

దీపావళి నాడు ఈ జ్యువెలరీ పెట్టుకున్నారంటే మీ లుక్ వేరే లెవెల్

ఈ ఎత్నిక్ వేర్ తో మీ దీపావళి మరింత ప్రత్యేకంగా మారడం పక్కా..

పండగ అందాన్ని రెట్టింపు చేసే చీరలు ఇవి

ధన త్రయోదశికి గోల్డ్ తీసుకుంటున్నారా? ఈ చెవిదుద్దులు బెస్ట్ ఆప్షన్