ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ వైట్ శారీస్ ట్రై చేయాల్సిందే!
woman-life Nov 04 2025
Author: Kavitha G Image Credits:instagram , google gemini
Telugu
ఫ్లోరల్ డిజైన్
హెవీ చీరలు కట్టుకొని విసిగిపోయుంటే ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ తెల్ల చీర ట్రై చేయవచ్చు. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: instagram
Telugu
వైట్ టిష్యూ చీర
గోల్డెన్ మెటాలిక్ లేస్ బోర్డర్‌తో ఉన్న ఈ తెల్ల చీర మీ అందాన్ని మరింత పెంచుతుంది. వి-నెక్ బ్లౌజ్, హెవీ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
ప్లెయిన్ వైట్ చీర
స్లీవ్‌లెస్ బ్లౌజ్ తో జార్జెట్ ప్లెయిన్ వైట్ చీర చాలా బాగుంటుంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.
Image credits: instagram
Telugu
బ్లాక్ బోర్డర్ చీర
బ్లాక్ పైపింగ్ వర్క్ ఉన్న ప్లెయిన్ చీర క్లాసీ లుక్ ఇస్తుంది. ప్యాడెడ్ బ్లాక్ బ్లౌజ్‌తో మరింత స్టైలిష్ గా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
కాటన్ ప్రింట్ చీర
ఇలాంటి సింపుల్ కాటన్ చీర చాలా తక్కువ బడ్జెట్‌లో వస్తుంది. రౌండ్ నెక్ బ్లౌజ్, ముత్యాల ఆభరణాలతో స్టైల్ చేయవచ్చు.
Image credits: instagram
Telugu
షిఫాన్ చీర
చిన్న చిన్న పువ్వుల ప్రింట్‌తో ఉన్న ఇలాంటి షిఫాన్ చీరలు వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. రౌండ్ నెక్ బ్లౌజ్, హెవీ జుంకాలు మీ అందాన్నిరెట్టింపు చేస్తాయి.
Image credits: instagram
Telugu
శాటిన్ చీర
పెర్ల్ వర్క్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, రెడ్ లిప్‌స్టిక్‌తో ఇలాంటి ప్లేయిన్ శాటిన్ చీర సూపర్ గా ఉంటుంది.