Telugu

Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..!

Telugu

డాంగ్లర్ ఇయర్ రింగ్స్...

ట్రెడిషన్ దుస్తులు ధరించినప్పుడు ఇలాంటి డాంగ్లర్ ఇయర్ రింగ్స్ ట్రై చేయచ్చు.  రంగు రంగుల రాళ్లతో చేసిన ఈ ఇయర్ రింగ్స్ మిమ్మల్ని స్పెషల్ గా చూపిస్తాయి. 

Image credits: The Shopping Tree/instagram
Telugu

గోల్డ్ ప్లేటింగ్ చాంద్‌బాలీ ఇయర్ రింగ్స్

మీరు హెవీ లుక్ కోసం చూస్తుంటే, ఈ డిజైన్ మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సంప్రదాయ దుస్తులపైకి ఇలా లేయర్స్‌గా ఉండే చాంద్‌బాలీ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. దీనికి గజ్జెల డిజైన్ ఇచ్చారు.
Image credits: The Shopping Tree/instagram
Telugu

కాశ్మీరీ ఇయర్ రింగ్స్

గోల్డ్ ప్లేటింగ్‌లో కాశ్మీరీ ఇయర్ రింగ్స్‌కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అందమైన స్టడ్‌తో పాటు గజ్జెల డిజైన్ ఉన్న చైన్ హ్యాంగింగ్స్ చాలా క్లాసిక్ లుక్ ఇస్తాయి.
Image credits: The Shopping Tree/instagram
Telugu

చైన్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్

మీకు సింపుల్‌గా ఉండే జ్యువెలరీ ఇష్టమైతే, ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ట్రై చేయొచ్చు. పూసలతో అలంకరించిన ఈ చెవిపోగులు పూల తీగలా ఎంతో అందంగా కనిపిస్తాయి. 

Image credits: Instagram
Telugu

ముత్యాల పూసలతో హెవీ జుంకాలు

హెవీ లుక్ కోసం, పూసలతో అలంకరించిన ఈ జుంకాలు ట్రై చేయండి. చాంద్‌బాలీ స్టడ్‌తో పాటు పూసల డిజైన్ ఈ జుంకాలకు రాయల్ లుక్ ఇస్తోంది. చీరల మీదకు ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu

లేయర్ జుంకాలు

మీకు సంప్రదాయ ఆభరణాలు ఇష్టమైతే, ఈ జుంకాలు తీసుకోవచ్చు. రెండు అంతస్తుల ఈ గోల్డ్ ప్లేటెడ్ జుంకాలు చీరలతో కలిపి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. 

Image credits: pinterest

Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది

Stone Toe Rings: రంగు రంగుల రాళ్ల మెట్టెలు...పాదాలకు మెరిసే అందం

Beaded Anklet: రంగు రంగుల పూసల పట్టీలు.. ఎంత బాగున్నాయో

Home waxing: ఈ నాలుగు పదార్థాలతో ఇంట్లోనే ఈజీగా వ్యాక్సింగ్