Telugu

Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది

Telugu

మీనాకారీ జుంకాలు...

రాజస్థానీ స్పెషల్ మీనాకారి జ్యూవెలరీలో మీనాకారి జుంకాలు చాలా స్పెషల్. మన చీరకు మ్యాచింగ్ ఎంచుకోవచ్చు. బ్యూటిఫుల్ లుక్ ఇస్తాయి. ఇవి పెట్టుకుంటే వేరే జ్యూవెలరీ అవసరమే రాదు. 

Image credits: Pinterest
Telugu

కుందన్, ఎమరాల్డ్ జుంకా

మీకు రాయల్, ఎలిగెంట్ లుక్ కావాలంటే, మార్కెట్లో ట్రెండీగా ఉన్న కుందన్, ఎమరాల్డ్ స్టోన్ జుంకాలు తప్పక ట్రై చేయాలి. ఇవి మీ అన్ని ఎత్నిక్, హెవీ డ్రెస్సులకు పక్కాగా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

టెంపుల్ జ్యువెలరీ ప్యాటర్న్ జుంకా

దక్షిణ భారతదేశానికి ప్రత్యేక గుర్తింపైన ఈ టెంపుల్ జ్యువెలరీ ప్యాటర్న్ జుంకాలు మీ పట్టు, బెనారసీ చీరలకు అద్భుతంగా నప్పుతాయి. చీరకు సెట్ అవ్వడమే కాదు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: Pinterest
Telugu

కనౌటి స్టైల్ జుంకా

కనౌటి స్టైల్ జుంకా మహారాష్ట్ర మహిళల ప్రత్యేకత. ఈ యూనిక్ చేపల ప్యాటర్న్ ఆర్టిఫిషియల్ జుంకా మీ చెవుల అందాన్ని పెంచడమే కాకుండా, మీకు ప్రత్యేక గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది.

Image credits: Pinterest
Telugu

ఇయర్ చైన్‌తో మిర్రర్ వర్క్ జుంకా

లెహంగా, చీర లేదా సూట్.. ఏ ఎత్నిక్ డ్రెస్ అయినా సరే, మరింత అందంగా కనిపించాలంటే ఇలాంటి మిర్రర్ వర్క్ ఉన్న జుంకాలు, ఇయర్ చైన్‌తో వచ్చే ఈ డిజైన్ మీ ముఖానికి భలేగా నప్పుతుంది.

Image credits: Pinterest
Telugu

బాలీతో కలిపిన జుంకా

ఈద్-ఇఫ్తార్ పార్టీలకైనా, పెళ్లిళ్లకైనా.. ఇలా బాలీతో (రింగ్) కలిపి ఉన్న జుంకా డిజైన్ మీ ముఖానికి బాగా నప్పుతుంది. ఇది మీ అందాన్ని మరింత పెంచుతుంది.

Image credits: Pinterest

Stone Toe Rings: రంగు రంగుల రాళ్ల మెట్టెలు...పాదాలకు మెరిసే అందం

Beaded Anklet: రంగు రంగుల పూసల పట్టీలు.. ఎంత బాగున్నాయో

Home waxing: ఈ నాలుగు పదార్థాలతో ఇంట్లోనే ఈజీగా వ్యాక్సింగ్

Hair Growth: ఇవి తింటే జుట్టు వద్దన్నా.. ఒత్తుగా పెరుగుతుంది