Telugu

Silver Black beads: వెండి నల్లపూసలు..ఎంత బాగున్నాయో, బంగారంతో పనిలేదు

Telugu

వెండి మంగళసూత్రాలకు పెరిగిన డిమాండ్

బంగారం ధరలు భారీగా పెరగడంతో నల్లపూసలు కూడా చేయించుకోలేకపోతున్నాం అని ఫీలౌతున్నారా? అయితే, ఈ వెండి మంగళసూత్రాలు కొనుక్కోవాల్సిందే. 

Image credits: instagram
Telugu

మినిమల్ సిల్వర్ మంగళసూత్రం

ఈ మోడల్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. నల్లపూసలు తక్కువగా ఉండటంతో ఆఫీస్ వేర్ కి బాగుంటుంది. చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది. 

Image credits: Gemini AI
Telugu

రంగురాళ్ల పనితనంతో వెండి మంగళసూత్రం

నల్ల పూసలు, వెండి పెండెంట్‌తో ఉన్న ఈ మంగళసూత్రం సాంప్రదాయ డిజైన్‌కు ఆధునిక హంగులు అద్దుతుంది. డైలీవేర్ కి కూడా చాలా బాగుంటుంది.

Image credits: instagram gold_jewellerskj
Telugu

ఫ్లోరల్ పెండెంట్ వెండి మంగళసూత్రం

ఈ ఫ్లోరల్ పెండెంట్ వెండి మంగళ సూత్రం ఎలాంటి డ్రెస్సులకు అయినా బాగా సూట్ అవుతుంది.

Image credits: instagram
Telugu

సగం చైన్, సగం మంగళసూత్రం

ఈ మంగళసూత్రాన్ని చాలా అందంగా రూపొందించారు. ఫ్లోరల్ పెండెంట్‌తో, ఈ మంగళసూత్రం ఒక వైపు కేవలం వెండి చైన్, మరోవైపు నల్ల పూసలతో అల్లారు. 

Image credits: instagram
Telugu

డబుల్ లేయర్ మంగళసూత్రం

డబుల్ లేయర్ మంగళసూత్రం ట్రెడిషనల్ వేర్ కి బాగా సూట్ అవుతాయి.

Image credits: instagram

Hair Care: మీ జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తెలుసా?

నక్షత్రంలా మెరిసే బంగారు కమ్మలు.. ఓ లుక్ వేయండి

రంగురంగుల పూసలతో వెండి పట్టీలు.. డైలీవేర్ కి మంచి ఎంపిక

కళ్లు చెదిరే డిజైన్లలో బంగారు పూసల చైన్.. చూసేయండి