సన్నటి చైన్, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటాయి. వీటిని 3 గ్రాముల్లో తీసుకోవచ్చు. డైలీవేర్ కి బాగుంటాయి.
చిన్న ముత్యం, హార్ట్ షేప్ డిజైన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్స్ కి మంచి ఎంపిక. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి.
సన్నిటి చైన్, చిన్న, పెద్ద హార్ట్ షేప్ లతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఫ్యాషన్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
ప్రస్తుతం ఇంటర్ లింక్ ఇయర్ రింగ్స్ ట్రెండ్ నడుస్తోంది. కాలేజీ అమ్మాయిలకు ఇవి బాగుంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
Silver Anklet: పాదాల అందాన్ని పెంచే పట్టీలు ఇవి
Gold Bracelet: 2 గ్రాముల్లో అదిరిపోయే బ్రేస్‌లెట్స్.. ఇవిగో
Gold Pearl Chain: 2 గ్రాముల్లో అందమైన గోల్డ్ పెర్ల్ చైన్స్.. చూసేయండి
Gold Pendant: అరగ్రాము బంగారంలో క్యూట్ లాకెట్స్