8 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో
woman-life Feb 18 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
స్టోన్ నెక్లెస్
హెవీ పెండెంట్, వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ నెక్లెస్ క్లాసీ లుక్ ఇస్తుంది. అన్ని వయసుల వారికి చక్కగా సరిపోతుంది.
Image credits: chatgpt.com
Telugu
సింపుల్ డిజైన్
రంగు రంగుల పూసలతో ఉన్న ఈ గోల్డ్ నెక్లెస్ సింపుల్ గా ఉంటుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
Image credits: instagram
Telugu
లేటెస్ట్ డిజైన్ నెక్లెస్
నెమలి డిజైన్ లో స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ కొత్త పెళ్లికూతుర్లకు సూపర్ గా ఉంటుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. అందంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
ఫ్లవర్ డిజైన్ నెక్లెస్
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ నెక్లెస్ మెడ నిండుగా కనిపిస్తుంది. 8 గ్రాముల్లో వస్తుంది. అన్ని రకాల దుస్తులకు చక్కగా సరిపోతుంది.
Image credits: instagram
Telugu
ట్రెండీ డిజైన్ నెక్లెస్
సన్నటి చైన్, హార్ట్ షేప్ లాకెట్, చిన్న చిన్న బంగారు పూసలతో ఉన్న ఈ ట్రెండీ డిజైన్ నెక్లెస్ పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది.