Telugu

Gold Earrings: ముఖానికి శోభ తెచ్చే టెంపుల్ ఇయర్ రింగ్స్

Telugu

క్లాసిక్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్

లక్ష్మీ దేవి డిజైన్ ఉన్న గోల్డ్ టెంపుల్ టాప్స్ చాలా అందంగా ఉంటాయి. ఎలాంటి చీరలకు అయినా ఇవి బాగా సూట్ అవుతాయి. 

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ టెంపుల్ గోల్డ్ టాప్స్

పూల డిజైన్లు ఉండే టెంపుల్ టాప్స్ చాలా తేలికగా, చూడటానికి ఎంతో ఎలిగెంట్‌గా ఉంటాయి. ఈ డిజైన్లను రోజూ పెట్టుకోవచ్చు, పండగలకు కూడా పెట్టుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

సౌత్ ఇండియన్ స్టైల్ టెంపుల్ టాప్స్

ఈ టెంపుల్ డిజైన్ గోల్డ్ టాప్స్ చాలా అందంగా ఉంటాయి. సంప్రదాయ ఫంక్షన్లు, పండగల సమయంలో ఈ టాప్స్ పెట్టుకుంటే  లుక్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Image credits: d25xd2afqp2r8a.cloudfront.net
Telugu

మినిమల్ గోల్డ్ టెంపుల్ టాప్స్

 సింపుల్ జ్యువెలరీ ఇష్టమైతే, ఈ మినిమలిస్ట్ టెంపుల్ టాప్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇవి చాలా తేలికగా, సింపుల్ డిజైన్‌తో ఉంటాయి. కాబట్టి రోజూ పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి.

Image credits: blingbag.co.in
Telugu

కుందన్ టచ్‌తో మెరిసే టెంపుల్ టాప్స్

కుందన్ వర్క్ ఉన్న గోల్డ్ టెంపుల్ టాప్స్ మీ  ఫెస్టివ్ లుక్‌ను మరింత మెరుగుపరుస్తాయి. హోలీ, రంజాన్ లేదా ఫ్యామిలీ ఫంక్షన్ల సమయంలో ఈ టాప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Image credits: pinterest
Telugu

డ్రాప్ స్టైల్ గోల్డ్ టెంపుల్ టాప్స్

డ్రాప్ స్టైల్ టెంపుల్ టాప్స్ పెట్టుకుంటే చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తారు. ఇవి ముఖానికి అందమైన ఫ్రేమ్‌లా ఉండి, మీ  ట్రెడిషనల్ లుక్‌కు క్లాసీ ఫినిషింగ్ ఇస్తాయి.

Image credits: www.purejewels.com

Gold Earrings: 3 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు.. ఇవిగో

Silver Anklet: పాదాల అందాన్ని పెంచే పట్టీలు ఇవి

Gold Bracelet: 2 గ్రాముల్లో అదిరిపోయే బ్రేస్‌లెట్స్.. ఇవిగో

Gold Pearl Chain: 2 గ్రాముల్లో అందమైన గోల్డ్ పెర్ల్ చైన్స్.. చూసేయండి