Telugu

Earrings: చిన్న ముఖం ఉన్నవారికి సూట్ అయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్

Telugu

డైమండ్ కట్ ఇయర్ రింగ్స్

అలియా భట్ లాగా మీ ముఖం చిన్నగా ఉంటే.. ఇలాంటి డైమండ్ కట్ ఇయర్ రింగ్స్ ఎంచుకోవచ్చు. ఇవి మీ ముఖాన్ని మరింత ఎలివేట్ చేస్తాయి. 

Image credits: instagram
Telugu

బటర్‌ఫ్లై ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్

చిన్న ముఖం ఉన్నవారికి రోజూ పెట్టుకోవడానికి లేదా పార్టీలకు వెళ్లడానికి చిన్న ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. ఆలియా గౌన్‌తో పాటు బటర్‌ఫ్లై కట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. 

Image credits: instagram
Telugu

ట్విస్టెడ్ స్టడ్

గోల్డ్‌లో ట్విస్టెడ్ స్టడ్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలు ఇలాంటి ఇయర్ రింగ్స్‌ను రెగ్యులర్‌గా వాడుకోవచ్చు.

Image credits: tanishq.co.in
Telugu

ఫ్లోరల్ క్రిస్టల్ ఇయర్ రింగ్స్

మీరు సీ గ్రీన్ కలర్ చీర, సూట్ లేదా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటున్నట్లయితే, ఏమాత్రం ఆలోచించకుండా ఈ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ ట్రై చేయండి. 

Image credits: Instagram
Telugu

హూప్ ఇయర్ రింగ్స్

గోల్డ్ లేదా సిల్వర్‌లో మీరు చిన్న సైజు హూప్స్‌ను రోజూ పెట్టుకోవడానికి ఎంచుకోవచ్చు. చిన్న ముఖంపై ప్లెయిన్ హూప్స్ చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ హూప్

ప్లెయిన్ హూప్స్‌తో పాటు చిన్న హార్ట్ షేప్ చాలా ఎస్తెటిక్ లుక్ ఇస్తుంది. చిన్న చిన్న పార్టీలకు లేదా బయటకు వెళ్లడానికి ఇది బెస్ట్ ఇయర్ రింగ్స్ డిజైన్.

Image credits: goldblissco

Cotton Suits:సమ్మర్ కి కంఫర్ట్ ఇచ్చే ట్రెండీ కాటన్ డ్రెస్సులు

mangalsutra: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే చైన్ మంగళసూత్రాలు, సూపర్ డిజైన్స్

Kada Bracelet: చేతుల అందాన్ని రెట్టింపు చేసే కడా బ్రేస్లేట్స్

Blouse: మీ పాత బ్లౌజ్ ని ఈజీగా మోడ్రన్ గా మార్చేయండి, క్రేజీ హ్యాక్