ఎండాకాలంలో హాయిగా అనిపించాలంటే.. ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ ఉన్న పర్పుల్ కలర్ అనార్కలీ సూట్ ధరించవచ్చు. ట్రెండీగా కనిపిస్తారు. హాయిగా కూడా ఉంటుంది.
ఈ సమ్మర్‌లో జార్జెట్‌కు బదులు కాటన్ చికంకారి సూట్స్ కొనండి. ఏ-లైన్ సూట్లు మిమ్మల్ని పొడవుగా చూపిస్తాయి. వేసవిలో చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి.
వేసవిలో సౌకర్యంతో పాటు కాస్త మెరుపు కూడా కావాలనుకుంటే, సిల్క్-కాటన్ మిక్స్ ప్రింటెడ్ సూట్స్ కొనండి. ఇలాంటి సూట్లు రూ.800 లోపే సులభంగా దొరుకుతాయి.
ఒకే రంగు సూట్‌ను ఎంచుకుని, దానికి మ్యాచింగ్ జార్జెట్ దుపట్టాను జత చేయండి. ఇది మీకు మంచి లుక్ ఇస్తుంది. ఎండాకాలంలో హాయిగా కూడా ఉంటుంది..
ఈ థిన్ స్ట్రాప్ లావెండర్ ఎంబ్రాయిడరీ సూట్‌ను ఎంచుకుంది. ఇది ఫ్యాషన్‌గా కనిపించడమే కాకుండా, వేసవిలో చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.
ఫ్లోరల్ డిజైన్ సూట్‌తో మ్యాచింగ్ దుపట్టా ట్రై చేస్తే లుక్ బాగుంటుంది. ఇలాంటి దుస్తులు చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి..
mangalsutra: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే చైన్ మంగళసూత్రాలు, సూపర్ డిజైన్స్
Kada Bracelet: చేతుల అందాన్ని రెట్టింపు చేసే కడా బ్రేస్లేట్స్
Blouse: మీ పాత బ్లౌజ్ ని ఈజీగా మోడ్రన్ గా మార్చేయండి, క్రేజీ హ్యాక్
Saree Hack:చీర పర్ఫెక్ట్ గా కట్టుకోవాలా? ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే చాలు