Kada Bracelet: చేతుల అందాన్ని రెట్టింపు చేసే కడా బ్రేస్లేట్స్
woman-life May 14 2026
Author: ramya Sridhar Image Credits:chat GPT
Telugu
కడా డిజైన్..
కడా బ్రేస్ లెట్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇవి చీర దగ్గర నుంచి మోడ్రన్ దుస్తుల వరకు అన్నింటికీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. అలాంటి కొన్ని మోడల్స్ ఇవి
Image credits: Instagram
Telugu
లీఫ్ డిజైన్ కడా బ్రేస్‌లెట్
ఆకుల డిజైన్‌తో ఉండే ఈ యూనిక్ కడా బ్రేస్‌లెట్లు ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి ముందువైపు అడ్జస్టబుల్‌గా ఉంటాయి. రెండు వైపులా అందమైన ఆకుల డిజైన్ ఉండి, వెనుక సింపుల్‌గా ఉంటుంది
Image credits: Instagram
Telugu
రూబీ వర్క్ కడా బ్రేస్‌లెట్
రూబీ, డైమండ్ వర్క్‌తో ఉన్న ఈ కడా బ్రేస్‌లెట్ రాయల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. దీనికి రెండు వైపులా డైమండ్ డిటైలింగ్ ఉంటుంది. మధ్యలో రూబీ స్టోన్‌తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది.
Image credits: Instagram
Telugu
హెవీ కడా బ్రేస్‌లెట్ డిజైన్
మీ మణికట్టు కాస్త లావుగా ఉంటే, ఈ హెవీ కడా బ్రేస్‌లెట్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇందులో జాలీ ఫ్లోరల్ ప్యాటర్న్ ఉండటంతో, చూడటానికి హెవీగా ఉన్నా బరువు తక్కువగా ఉంటుంది.
Image credits: Instagram
Telugu
స్క్వేర్ షేప్ కడా
రౌండ్ కడాలకు బదులుగా స్క్వేర్ షేప్ కడా బ్రేస్‌లెట్లు ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇది మోడరన్ లుక్‌తో పాటు ట్రెండీ వైబ్ ఇస్తుంది.
Image credits: Instagram
Telugu
ఇన్ఫినిటీ సైన్ గోల్డ్ కడా బ్రేస్‌లెట్
సింపుల్ లుక్ కోసం మీరు ఇన్ఫినిటీ సైన్ డిజైన్‌తో ఉన్న ఈ కడాను ఎంచుకోవచ్చు. ఇందులో ప్లెయిన్ కడా పైన ఇన్ఫినిటీ ప్యాటర్న్ ఉంటుంది. సగం గోల్డ్, మరో సగం డైమండ్ డిటైలింగ్ ఉంటుంది.