Telugu

mangalsutra: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే చైన్ మంగళసూత్రాలు, సూపర్ డిజైన్స్

Telugu

సింపుల్ చైన్ మోడల్స్..

హెవీ మంగళసూత్రాలు వేసుకోవడానికి ఈ కాలం అమ్మాయిలు ఇష్టపడటం లేదు. సింపుల్ గా, లైట్ వెయిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి కొన్ని మోడల్స్ ఇప్పుడు చూద్దాం… 

Image credits: Pinterest
Telugu

స్టోన్‌తో స్లీక్ చైన్ మంగళసూత్రం

ఆఫీస్‌కు, రోజువారీ వాడకానికి ఈ స్లీక్ గోల్డ్ చైన్ మంగళసూత్రం చాలా బాగుంటుంది. చిన్న చిన్న రాళ్లతో వచ్చే ఈ డిజైన్ ఏ డ్రెస్‌పైనైనా అద్భుతంగా కనిపిస్తుంది. 

Image credits: Pinterest
Telugu

ఇంటర్‌లాకింగ్ బీడ్స్ మంగళసూత్రం

 ఇంటర్‌లాకింగ్ బీడ్స్ డిజైన్లను మీరు 9 నుంచి 22 క్యారెట్ల బంగారంలో చేయించుకోవచ్చు. డీప్ నెక్, స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ ఉన్న డ్రెస్సులపై ఇది చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

సాలిటైర్ బ్లాక్ స్టోన్ మంగళసూత్రం

నల్లపూసలతో పాటు జ్యామెట్రిక్, స్క్వేర్ స్టోన్‌తో వచ్చే ఈ మంగళసూత్రం మోడరన్‌గా కనిపిస్తుంది. ఇది చాలా చిన్నగా ఉండటంతో రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. 

Image credits: Pinterest
Telugu

గోల్డెన్ బీడ్స్ మిక్స్ మంగళసూత్రం

ఇది చాలా డెలికేట్‌గా ఉండే మంగళసూత్రం. సింపుల్ నెక్లెస్ లుక్‌ను ఇష్టపడే మహిళలకు ఇది బాగా నచ్చుతుంది. ఇందులో కొద్దికొద్ది దూరంలో నల్లపూసలు, బంగారు పూసలు గుచ్చారు.

Image credits: Pinterest
Telugu

స్లీక్ హసులీ మంగళసూత్రం

నల్లటి రాళ్లతో ఉన్న ఈ మంగళసూత్రం చైన్ వర్క్ చాలా బోల్డ్, ట్రెండీ లుక్‌ను ఇస్తుంది. మీకు హసులీ నెక్లెస్ లాంటి లుక్ కావాలంటే దీన్ని ఎంచుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

మినిమల్ 1 గ్రామ్ మంగళసూత్రం

చిన్న బంగారు పైపులతో పాటు నల్లపూసల కాంబినేషన్‌లో ఉండే ఈ మంగళసూత్రం చాలా క్లాసీగా ఉంటుంది, మన్నిక కూడా ఎక్కువే. ఫ్యాషన్‌తో పాటు సెక్యూరిటీ కూడా కావాలనుకుంటే దీన్ని కొనొచ్చు. 

Image credits: Pinterest

Kada Bracelet: చేతుల అందాన్ని రెట్టింపు చేసే కడా బ్రేస్లేట్స్

Blouse: మీ పాత బ్లౌజ్ ని ఈజీగా మోడ్రన్ గా మార్చేయండి, క్రేజీ హ్యాక్

Saree Hack:చీర పర్ఫెక్ట్ గా కట్టుకోవాలా? ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే చాలు

Hairstyles: రెండు నిమిషాల్లో వేసుకోగల క్యూట్ హెయిర్ స్టైల్స్