Telugu

Blouse: మీ పాత బ్లౌజ్ ని రూపాయి ఖర్చు లేకుండా ట్రెండీగా మార్చేయండి

Telugu

చోకర్ బ్లౌజ్ డిజైన్

మీ హాల్టర్ నెక్ బ్లౌజ్ మెడ భాగాన్ని ప్లెయిన్ గా వదిలేయకుండా మీ దగ్గర ఏదైనా పాత చోకర్ ఉంటే.. దానిని బ్లౌజ్ ఎటాచ్ చేయండి. మీ మోడ్రన్ బ్లౌజ్ రెడీ అయినట్లే.. 

Image credits: Instagram
Telugu

ప్లెయిన్ చీరపై జ్యువెలరీ బ్లౌజ్

ప్లెయిన్ బెనారసీ బ్లౌజ్‌పై చిన్న చిన్న జ్యువెలరీ చార్మ్స్‌ను నెక్ లైన్‌కు అటాచ్ చేసి క్లాసీ లుక్ ఇవ్వొచ్చు. కావాలంటే స్లీవ్స్‌పై కూడా కొన్ని హ్యాంగింగ్స్ యాడ్ చేసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu

నెక్లెస్‌తో మోడ్రన్ బ్లౌజ్

సింపుల్ వైట్ కలర్ బ్లౌజ్‌కు మోడ్రన్ టచ్ ఇవ్వాలనుకుంటే, మీ దగ్గరున్న పాత మీనాకారీ వర్క్ నెక్లెస్‌ను దాని నెక్ లైన్‌కు అటాచ్ చేయండి. దానికి హెవీ పెండెంట్ ఉంటే లుక్ ఇంకా బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu

మల్టీ కలర్ స్టోన్ వర్క్ బ్లౌజ్

జ్యువెలరీ బ్లౌజ్‌లలో ఇలాంటి మల్టీ కలర్ స్టోన్ ప్యాటర్న్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో రాళ్లను అతికిస్తే సరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ జ్యువెలరీ బ్లౌజ్

హల్దీ ఫంక్షన్ లేదా వెడ్డింగ్ కార్నివాల్స్ కోసం ఇలాంటి ఫ్లోరల్ జ్యువెలరీ బ్లౌజ్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో తెలుపు, గులాబీ రంగు పూలతో డిటైలింగ్ చేశారు.
Image credits: AI
Telugu

హెవీ జ్యువెలరీ బ్లౌజ్ డిజైన్

తెలుపు రంగు ప్లెయిన్ బ్లౌజ్‌పై మల్టీ కలర్ నెక్ పీస్‌ను అటాచ్ చేసి ఇలా హెవీ జ్యువెలరీ బ్లౌజ్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చీర, లెహెంగా, స్కర్ట్ దేనిపైనైనా క్లాసీగా కనిపిస్తుంది

Image credits: Instagram
Telugu

పాత చోకర్‌తో బ్లౌజ్ స్లీవ్స్

సాదా బ్లౌజ్ స్లీవ్స్‌కు మోడ్రన్ లుక్ ఇవ్వడానికి, మోచేతి దగ్గర ఇలా చోకర్ సెట్‌ను అటాచ్ చేసి జ్యువెలరీ బ్లౌజ్‌గా మార్చేయొచ్చు.
Image credits: Pinterest

Saree Hack:చీర పర్ఫెక్ట్ గా కట్టుకోవాలా? ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే చాలు

Hairstyles: రెండు నిమిషాల్లో వేసుకోగల క్యూట్ హెయిర్ స్టైల్స్

Earrings: తక్కువ బడ్జెట్ లో సిల్వర్ ఇయర్ రింగ్స్ .. డైలీవేర్ కి బెస్ట్

Anklet: స్టోన్ వర్క్ తో పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి