దీపావళి పండుగనాడు మెరిసే చీరలకు బదులు నవాబీ స్టైల్ చికెన్‌కారీ చీరలు ట్రై చేయండి. మ్యాచింగ్ బ్లౌజ్ తో మీ లుక్ అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
ఎంబ్రాయిడరీ వర్క్ సారీ
పండుగ వేళ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుంటే మీరు మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. వర్క్ బ్లౌజ్‌కు బదులు స్లీవ్ లెస్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోండి. స్టైలిష్ గా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu
ఐవరీ చికెన్‌కారీ చీర
మీరు రాయల్ బ్యూటీలా కనిపించాలంటే ఐవరీ చికెన్‌కారీ చీరను కట్టుకోవచ్చు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ కంప్లీట్ అవుతుంది.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ డిజైన్ చికెన్‌కారీ చీర
ఫ్లోరల్ డిజైన్ చికెన్‌కారీ చీర కట్టుకుంటే చాలా కూల్ లుక్ వస్తుంది. అందులోనూ వైట్, బ్లూ కలర్ లు చాలా బాగా కనిపిస్తాయి.
Image credits: instagram
Telugu
లైట్ వెయిట్ చికెన్‌కారీ చీర
బోర్డర్‌లో చికెన్‌కారీ వర్క్ ఉన్న చీరలు చాలా తేలికగా, కంఫర్టబుల్ గా ఉంటాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి.
Image credits: social media
Telugu
సీక్విన్ వర్క్ చికెన్‌కారీ చీర
చికెన్‌కారీతో పాటు సీక్విన్ వర్క్ ఉంటే చీర హెవీగా కనిపిస్తుంది. కొత్త కోడళ్లకు ఈ సారీస్ చాలా బాగుంటాయి.