మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి ఫ్యాన్సీ మంగళసూత్రం డిజైన్లు ట్రై చేయవచ్చు. 2 గ్రాముల్లోపే దొరుకుతాయి.
చీరలు, సూట్‌లకు సెట్ అయ్యే ఇలాంటి సింపుల్ చైన్ సింగిల్ స్టోన్ మంగళసూత్రం.. గ్లామరస్ లుక్ ఇస్తుంది. దీన్ని కూడా 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఇలాంటి స్టోన్ లాకెట్ మంగళసూత్రాలు వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో కొనుక్కోవచ్చు.
ఇన్ఫినిటీ మంగళసూత్రం ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటుంది. ఫ్యాషన్ ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపిక.
మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి చైన్ టైప్ మంగళసూత్రం తీసుకోవచ్చు. వెస్ట్రన్ డ్రెస్సులతో మీరు మరింత అందంగా కనిపిస్తారు.
సన్నటి చైన్, చిన్న నల్ల పూసలతో ఉన్న ఈ మంగళసూత్రాలు కొత్త పెళ్లి కూతుర్లకు చాలా బాగుంటాయి. స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇవి సరైన ఎంపిక.
కొంచెం హెవీగా తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి డబుల్ లేయర్ మంగళసూత్రాలు ట్రై చేయవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా మెడ నిండుగా కనిపిస్తుంది.
దీపావళి పండుగకు మీ పాపకు ఇలాంటి డ్రెస్ తీసుకోండి.. చాలా బాగుంటుంది!
అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ కలర్ చీరలు ట్రై చేయాల్సిందే!
Silver: ఇలాంటి అటాచ్డ్ పట్టీ మెట్టెల సెట్ ఎప్పుడైనా ట్రై చేశారా?
Mehndi Designs: ఈ మెహందీ డిజైన్స్ ని ఈజీగా వేసుకోవచ్చు! ట్రై చేయండి