తక్కువ గ్రాముల్లో హెవీ లుక్ జుంకాలు కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు చాలా బాగుంటాయి.
ఫ్లవర్ డిజైన్ జుంకాలు చాలా బాగుంటాయి. చెవి నిండుగా కనిపిస్తాయి. తక్కువ వెయిట్ లో దొరుకుతాయి.
మీరు ఫ్యాషన్ ఇష్టపడే వారైతే.. 2 లేయర్ ఫ్లవర్ లుక్ జుంకాలను తీసుకోవచ్చు. ఇలాంటి జుంకాలలో లట్కన్‌తో పాటు మీనాకారీ వర్క్ కూడా ఉంటుంది.
బడ్జెట్ ఎక్కువగా లేకపోతే ఇలాంటి చిన్న బంగారు జుంకాలను తీసుకోండి. వీటిని ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
బడ్జెట్ సమస్య లేకపోతే ఇలాంటి దేవుళ్ల ప్రతిమలతో ఉన్న జుంకాలు తీసుకోవచ్చు. కావాలంటే తక్కువ గ్రాముల్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు.
Gold: ఇంత తక్కువ వెయిట్ లో గోల్డ్ మంగళసూత్రాలు ఎప్పుడూ చూసుండరు!
దీపావళి పండుగకు మీ పాపకు ఇలాంటి డ్రెస్ తీసుకోండి.. చాలా బాగుంటుంది!
అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ కలర్ చీరలు ట్రై చేయాల్సిందే!
Silver: ఇలాంటి అటాచ్డ్ పట్టీ మెట్టెల సెట్ ఎప్పుడైనా ట్రై చేశారా?