కుందన్స్, ముత్యాలు, రాళ్లు పొదిగిన ఇయర్ రింగ్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయి. లెహెంగా లేదా హెవీ సారీస్ తో చాలా బాగుంటాయి.
ప్రస్తుతం ఫ్యాన్సీ ఆక్సిడైజ్డ్ స్టడ్స్ ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి చాలా తక్కువ ధరలో వస్తాయి. ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతాయి.
గోల్డ్ ప్లేటెడ్ జుంకాలు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పండుగలు, ఫంక్షన్లకు చాలా బాగుంటాయి.
వెస్ట్రన్ డ్రెస్ అయినా, ట్రెడిషనల్ డ్రెస్ అయినా ఇలాంటి ముత్యాల ఇయర్ రింగ్స్ చక్కగా మ్యాచ్ అవుతాయి. మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
వైట్ స్టోన్స్ తో ఉన్న ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్.. క్లాసీ లుక్ ఇస్తాయి. మ్యాచింగ్ రింగ్ పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
Gold: 5 గ్రాముల్లో గోల్డ్ బ్రేస్‌లెట్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Gold Jhumka: 5 గ్రాముల్లో గోల్డ్ జుంకాలు.. చూస్తే ఫిదా అయిపోతారు!
Gold: ఇంత తక్కువ వెయిట్ లో గోల్డ్ మంగళసూత్రాలు ఎప్పుడూ చూసుండరు!
దీపావళి పండుగకు మీ పాపకు ఇలాంటి డ్రెస్ తీసుకోండి.. చాలా బాగుంటుంది!