సింపుల్, మోడ్రన్ లుక్ కోసం చైన్ స్టైల్ బ్రేస్‌లెట్ బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి చాలా బాగుంటుంది.
ఫ్లవర్ డిజైన్ ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. తక్కువ గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ముత్యాలు, బంగారం కలయిక క్లాసీగా కనిపిస్తుంది. ఇలాంటి బ్రేస్లెట్ తక్కువ వెయిట్ లో వస్తుంది. రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
నల్ల పూసలు, గోల్డ్ చైన్ కలిసి ఉన్న ఇలాంటి బ్రెేస్లెట్స్ చిన్న పిల్లలు, టీనేజర్లకు చాలా బాగుంటాయి. 5-6 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
స్టోన్ వర్క్ బ్రేస్‌లెట్‌లు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. ఇలాంటి అడ్జస్టబుల్ గోల్డ్ బ్రేస్‌లెట్ ఎవ్వరికైనా చక్కగా సరిపోతుంది. లుక్ కూడా బాగుంటుంది.
ఇలాంటి బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్స్ చిన్నపిల్లలకు చాలా బాగుంటాయి. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
కుందన్ వర్క్ బ్రేస్‌లెట్స్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. ఏ డ్రెస్ కైనా చక్కగా సెట్ అవుతాయి.
Gold Jhumka: 5 గ్రాముల్లో గోల్డ్ జుంకాలు.. చూస్తే ఫిదా అయిపోతారు!
Gold: ఇంత తక్కువ వెయిట్ లో గోల్డ్ మంగళసూత్రాలు ఎప్పుడూ చూసుండరు!
దీపావళి పండుగకు మీ పాపకు ఇలాంటి డ్రెస్ తీసుకోండి.. చాలా బాగుంటుంది!
అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ కలర్ చీరలు ట్రై చేయాల్సిందే!